Home
Vakeel Saab
Vakeel Saab News
-
“వకీల్ సాబ్” వరల్డ్ టీవీ ప్రీమియర్ ఎప్పుడంటే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”. హిందీ బ్లాక్ బస్టర్ “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన “వకీల్ సాబ్”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ ను మళ్ళీ వెండితెరపై చూడడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా కరోనా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ ను షేక్… -
వేణు శ్రీరామ్ కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన దిల్ రాజు!
పదేళ్ళ క్రితం తనను ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయం చేసిన ‘దిల్’ రాజు కాంపౌండ్ నుండి వేణు శ్రీరామ్ బయటకు రాలేకపోతున్నాడు. అదే బ్యానర్ లో ఐదేళ్ళ క్రితం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాలను రూపొందించాడు వేణు శ్రీరామ్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… తర్వాత రెండూ ఒకదానిని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని ‘దిల్’ రాజు తీస్తాడా లేదా అనే సందేహాన్ని… -
‘వకీల్ సాబ్’ ఫైట్: నెల్లూరు కుర్రాళ్లు.. అదరగొడుతున్నారు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు.. ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. కాగా, తాజాగా ‘వకీల్సాబ్’ సినిమాలోని ఓ ఫైట్ సీక్వెన్స్ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరుకు చెందిన కొంతమంది కుర్రాళ్లు ఓ వీడియో రూపొందించారు. కెమెరా… -
వకీల్ సాబ్ లోని సత్యమేవ జయతే పూర్తి పాట విడుదల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు… ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోతే, సగటు సినిమా ప్రేక్షకుడు ఇందులో కథాంశానికి పూర్తి స్థాయిలో మార్కులు వేశాడు. సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రాన్ని ఇటు అమితాబ్ పింక్తో పోల్చితే, మరికొందరు అజిత్ తమిళ సినిమాతో పోల్చారు. అయినా… అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.… -
ఇకపై అలాంటి కథా చిత్రాల్లోనే నటిస్తాను: అంజలి
టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్సాబ్’. పవర్స్టార్ పవన్కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నివేదా థామస్, అనన్య, ప్రకాశ్రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నటి అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ‘వకీల్సాబ్ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా. నా కెరీర్ లో ఓ మైలురాయిలా… -
వకీల్ సాబ్ : ‘కంటిపాప’ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న… -
‘వకీల్ సాబ్’ నిర్మాతకు లీగల్ నోటీసు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మొన్నటి వరకూ థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విశేష ఆదరణను అందుకుంటోంది. కరోనాకు భయపడి గడప దాటలేకపోతున్న ఆడపడుచుల కోసం నిర్మాత ‘దిల్’ రాజు కేవలం మూడు వారాల వ్యవధిలోనే ‘వకీల్ సాబ్’ను వారి ఇంట్లోకి చేర్చేశాడు. ఈ సినిమాను తమ హోమ్ థియేటర్ లో చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా ఇందులో కీలక పాత్రలు పోషించిన అంజలి, నివేదా థామస్… -
ఏప్రిల్: వన్ అండ్ ఓన్లీ ‘వకీల్ సాబ్’!
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఏప్రిల్ మాసంలో ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ మూవీస్ జనం ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో ఒక్కసారిగా చిత్రసీమ కుదేలైంది. అయినా ఈ నెల కూడా డబ్బింగ్ తో కలిపి 17 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ మూడవ వారంలో థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొన్ని థియేటర్లనూ మూసేశారు కూడా. కానీ ‘వకీల్… -
ఓటిటిలో ‘వకీల్ సాబ్’… దిల్ రాజుకు అదనంగా 12 కోట్లు…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది… -
స్టార్ సినిమాలపై ‘వకీల్ సాబ్’ దెబ్బ
కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగున్న స్టార్ హీరోల సినిమాలు 5, 6 వారాలు గట్టిగా నిలబడి 50 రోజులైనా ఆడేవి. కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ తో అదీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కాలం వరకూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!