తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా…
Production No 32 : ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది.
Siddhu Jonnalagadda’s New Movie Name is Jack: ‘సిద్ధు జొన్నలగడ్డ’ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల, కల్కి లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. అయితే ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ అయ్యాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో భారీ క్రేజ్…
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా నటించి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ ఒక్క సినిమా అమ్మడి జాతకాన్ని మార్చేసింది. ఇద్దరు ప్రియులను మోసం చేసి.. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
Vaishnavi Chaitanya: జీవితంలో ఎవరికైనా తామెంటో నిరూపించుకొనే ఛాన్స్ వస్తుంది. అది వచ్చాకా వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా నేటినటుల జీవితాలను మార్చేస్తుంది. బేబీ సినిమా వైష్ణవి చైతన్య జీవితాన్ని మార్చేసింది.
Vaishnavi Chaitanya with Asish Reddy: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. సినిమాలో ఆమె నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ‘బేబీ’ సినిమా…
Baby: బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న నిర్మాత SKN. నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక బేబీ సినిమా తరువాత SKN పెద్ద హీరోతో సినిమా చేరాడు అనుకుంటే.. మరోసారి తనకు హిట్ ఇచ్చిన బేబీ టీమ్ నే నమ్ముకున్నాడు.
Anand Devarakonda and Vaishnavi Chaitanya to do another love story: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవేరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ జంట ఒక కొత్త సినిమాతో మరో ప్రేమకథ కోసం మళ్లీ కలుస్తుందని అంతర్గత…
వైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి .కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్…
Vaishnavi Chaitanya roped in for Siddhu Jonnalagadda Movie: బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. గతంలో యూట్యూబర్ గా అనేక వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన ఆమె సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో ఇప్పటి తరం అమ్మాయిగా కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు బాలేదని, విమర్శించిన వారు సైతం…