రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్…
Baby Movie Team : విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అటు వైష్ణవి కూడా బేబీతో వచ్చిన క్రేజ్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన బేబీ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో వైష్ణవికి, ఆనంద్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇదే సినిమా టైమ్ లో వైష్ణవి, ఆనంద్…
చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్…
వైష్ణవి చైతన్య గతంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో నటించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ‘బేబీ’ సినిమాతో బ్రేక్ అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన ‘లవ్ మీ’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అందులో ఆమె తప్ప ఏమీ లేదు. దర్శకుడు, హీరోతో పాటు ఆమె కూడా తన పాత్రను పోషించింది. ఇటీవల ‘జాక్’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది, కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఎలా అయితే దర్శకుడు, హీరో…
సోషల్ మీడియా నుంచి గుర్తింపు తెచ్చుకొన్ని హీరోయిన్ వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అందులోను మన టాలీవుడ్ సినిమా దగ్గర చిన్న చిన్న పాత్రలకి తెలుగు హీరోయిన్స్‌ని తీసుకోవడం కూడా గగనం. ఇలాంటి పరిస్థితులను దాటుకుని కొందరు తెలుగు అమ్మాయిలు తమ సత్తా చాటుతున్నారు.ఈ లిస్ట్‌లో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మీ కానుండి .. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు ‘బేబి’ మూవీలో హీరోయిన్‌గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.…
సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ పీపుల్ కూడా సెలబ్రెటిలు అవుతున్నారు. వారిలోని ట్యాలెంట్‌ను చూపించుకుంటూ బుల్లితెర, వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అందులో వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత వెబ్ సిరీస్ తో పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటన, అందం తో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా సిరీస్‌లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో సినిమాల్లో నటించడం…
Vaishnavi Chaithanya : బేబీ మూవీతో భారీ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య చాలా రోజుల తర్వాత జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన ఆమె ఇందులో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. అయితే వైష్ణవి తాజాగా చేసిన పనితో అంతా షాక్ అవుతున్నారు. స్టేజి మీదనే ఆమె పరువు పోయిందిగా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు…
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. సిద్దు నుండి ప్రేక్షకులు…
Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ…
సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుకుంది.…