Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన హీరోయిన్లు.. ఒక హిట్ కొట్టేవరకు ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. ఒక్కసారి ఆ హిట్టు దక్కింది అంటే.. తిట్టినా నోర్లే పొగడడం మొదలుపెడతాయి. నువ్వు హీరోయినా అన్న వారే .. ఈమె హీరోయిన్ అంటే అని చెప్పుకొస్తారు. ఇక తాజగా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వైష్ణవి చైతన్య.
Baby Movie: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. SKN నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్…
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. బేబీ మూవీతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయామైంది. ఇద్దరు హీరోలను మోసం చేసే హీరోయిన్ గా ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు.
Anand Deverakonda, Vaishnavi Chaitanya Movie Baby 1st Week Collections: సినిమా చిన్నదైనా.. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘బేబి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా.. వసూళ్లు మాత్రం ఆగడం లేదు. చాలా వరకు థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన బేబి కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి.…
Baby: ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా…
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ భామ.బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించారు.బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు…
SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్, మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నా కానీ అందరూ అద్భుతంగా…
ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’.’కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలై 14 న థియేటర్స్ లో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్, బాగా నచ్చడంతో సినిమా పై ప్రేక్షకులకు ఆసక్తి కలిగింది.ఈ సినిమా అనుకున్న విధంగా…