Anand- Vaishnavi Chaitanya: హ్యాండిచ్చినా వైష్ణవి వెంటే పడుతున్న ఆనంద్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Devarakonda and Vaishnavi Chaitanya to do another love story: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవేరకొండతో పాటు హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య కనబరిచిన నటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ జంట ఒక కొత్త సినిమాతో మరో ప్రేమకథ కోసం మళ్లీ కలుస్తుందని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. అంతకు ముందు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది కానీ బేబీ సినిమాతో వైష్ణవి చైతన్యకు మంచి అందుకు మించిన క్రేజ్ వచ్చింది. ‘బేబీ’ సినిమాతో ఆమె సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు చుట్టుముట్టినా ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ సరసన ‘డ్యూయెట్’ అనే సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం.
Sarvam Shakthi Mayam: ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Also Read
- Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
- Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
- Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
- Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో మిథున్ అనే యువకుడు ఈ ప్రేమకథను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరగా, ఈ పాత్రకు వైష్ణవి చైతన్య సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావించినట్లు చెబుతున్నారు. నిజానికి ‘బేబీ’ నిర్మాతలు వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని భావించారు కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ సెట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఈ జంట మిథున్ దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!