ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది.
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, ”ఇదో నేచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ. ఈ సినిమా ఫ్లేవర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్…
‘దొరసాని’తో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువయ్యారు. ఆయన నటించిన మూడో చిత్రం ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో సినిమా మొదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో తెరకెక్కనున్న ‘బేబి’ చిత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు…