Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
భారత క్రికెట్లో అత్యంత చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభతో దూసుకొస్తున్న ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ప్రస్తుతం అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సీనియర్ భారత టీ20 జట్టులో చోటు సంపాదించిన అతను, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 36 ఏళ్లనాటి రికార్డును..… -
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
భారత క్రికెట్లో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో ఏకంగా 776 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ గెలవడమే కాకుండా, ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు. 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు బాది విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఒకవేళ అతడు ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటే, 1989లో… -
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Vaibhav Sooryavanshi: భారత్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన వైభవ్, హాఫ్ సెంచరీకి చేరువలో అనవసర షాట్ ఆడి వికెట్ కోల్పోయాడు. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్-A తరఫున ఓపెనర్లుగా వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధించారు. ముఖ్యంగా వైభవ్ తన సహజ శైలిలో… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి గురించి ప్రస్తుతం అనేక మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో అతడు గొప్ప విజయాలు సాధించే సామర్థ్యం కలిగిన ఆటగాడని ప్రశంసించిన డివిలియర్స్, రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతడికి కొన్ని సవాళ్లు… -
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మనందరికీ తెలుసు. అతను కేవలం లైమ్‌లైట్‌లోకి రావడమే కాకుండా, ఏకంగా భారత జాతీయ జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం వైభవ్‌ను సెలెక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం అతను ఇండియా-ఎ జట్టు తరఫున ట్రై నేషన్ ఏ సిరీస్‌లో ఆడుతున్నాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు… -
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ మళ్లీ భాగం కానుంది. దాదాపు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు ఒలింపిక్స్‌లో కనిపించబోతున్నాయి. చివరిగా 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ మెగా టోర్నమెంట్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో ఆరు జట్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. ఈ 2028 ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొత్తం ఐదు కొత్త ఆటలను… -
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
SL A vs Ind A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా-A బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. దంబుల్లాలో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన లిస్ట్-A కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన గైక్వాడ్, ఈ ప్రత్యేక మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటూ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా… -
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వచ్చి అభినందించడమే కాకుండా, కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సమయంలో కోహ్లీ తనకు ఇచ్చిన ‘బంగారు లాంటి సలహా’ ఏంటో వైభవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విరాట్ కోహ్లీ భుజంపై చేయి… -
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
భారత క్రికెట్లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది, అదే.. వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించిన ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి భారత సీనియర్ టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కింది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనల్లో గనుక… -
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
ఐపీఎల్ 2026 సీజన్‌తో భారత క్రికెట్లో కొత్త సంచలనంగా అవతరించిన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మైదానానికే పరిమితం కాలేదు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు.. ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్ ప్రపంచంలోనూ హాట్ ప్రాపర్టీగా మారాడు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత వైభవ్ బ్రాండ్ విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌ల్లో 776…
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!