Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 25 నుంచి ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. సాయి సుదర్శన్ 175 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి గుణశేఖర… -
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో రేపు జరగబోయే టీ20 మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్ధమయ్యాడు. తనదైన దూకుడు శైలితో, అతి తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు సాధించడంలో సిద్ధహస్తుడైన ఈ యువ బ్యాటర్, రేపటి మ్యాచ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ముఖ్యంగా ఇటీవలే ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డులపై ఇప్పుడు సూర్యవంశీ కన్ను పడింది. ఫిబ్రవరి 2, 2025న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి నో ఎంట్రీ..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటనలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. భారత సీనియర్ లేదా వైట్-బాల్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్న తరుణంలో, నెట్ బౌలర్‌గా లేదా డెవలప్మెంట్ ప్లేయర్‌గా ఎంపికైన ఈ 14 ఏళ్ల యువ బ్యాటర్, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడానికి నిబంధనలు అంగీకరించడం లేదు. ఈసీబీ కఠిన చైల్డ్ ప్రొటెక్షన్ నిబంధనలు ఇంగ్లాండ్ అండ్… -
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
Vaibhav Suryavanshi: ఒక ఆటగాడి కెరీర్ మొత్తంలో సాధించలేని విజయాలను కేవలం ఆరు నెలల్లోనే సాధిస్తే ఎలా ఉంటుంది. ఒక టోర్నమెంట్ లో మెరిసి కనిపించడం ఒకటి. ఒక సీజన్ లో రికార్డు సృష్టించడం మరోటి. కానీ అంతర్జాతీయ జూనియర్ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు, అక్కడి నుంచి ఇండియా ఎ జట్టు వరకు ఎక్కడ ఆడినా తన ముద్ర వేస్తూ, వరుసగా రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళ్తే అది సాధారణ ప్రతిభ కాదు. ప్రస్తుతం… -
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జేజేలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల బీహార్ సంచలనం.. తుది పోరులో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ఏ జట్టు 377/9 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్‌లో లంక ఆటగాళ్లతో గొడవ జరిగినప్పటికీ, ఈ మ్యాచ్‌లో అతని అద్భుత… -
Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్‌లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
Vaibhav Suryavanshi : క్రికెట్ లో కొందరు ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేస్తారు. మరికొందరు ఒత్తిడిని తట్టుకుని ఆడతారు. కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక ఆటగాడిలో ఈ రెండు లక్షణాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇప్పుడు భారత క్రికెట్ లో అలాంటి పేరు గురించి చర్చ జరుగుతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ఆడుతున్న ఇన్నింగ్స్ లు చూస్తే వయసు సంఖ్య మాత్రమే అనిపిస్తోంది. శ్రీలంక-A జట్టుతో జరిగిన ట్రై సిరీస్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ టోర్నీలో జూన్ 21 ఆదివారం రోజున భారత-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ తుది పోరు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అత్యంత కీలకంగా మారింది. తన కీర్తిని, ప్రతిభను కాపాడుకుంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అతను ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా రాణించాల్సిందే.… -
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. లంక ఆటగాడు విషేన్ హలాంబెజ్‌తో మైదానంలో చోటుచేసుకున్న నెట్టులాట, వాగ్వాదం కారణంగా భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, జట్టు క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు గానూ భారత కెప్టెన్ తిలక్ వర్మపై మరింత కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మపై మ్యాచ్ ఫీజులో… -
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్‌పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ నైపుణ్యం గురించి క్రికెట్ ప్రపంచమంతటికీ బాగా తెలుసు. క్రీజులోకి వస్తే కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల అద్భుతమైన సామర్థ్యం అతని సొంతం. అయితే, బ్యాటింగ్‌లో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా, అతని ఫీల్డింగ్ విషయానికొచ్చేసరికి ఎప్పుడూ కొన్ని సందేహాలు, విమర్శలు వస్తూనే ఉండేవి. ఈ బలహీనత కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతన్ని కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేస్తూ, పలు… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన ట్రై నేషన్ సిరీస్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్ మధ్య జరిగిన తోపులాట క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో ఇరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ తీవ్రమైన వాగ్వాదంపై మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైభవ్‌తో గొడవకు దిగినందుకు గాను శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్పై మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!