Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
భారత క్రికెట్లో ఒక సరికొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తరహాలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తన మొదటి మ్యాచ్‌లో వైభవ్ 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్లు బాది అందరినీ… -
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. కాటేరమ్మ కొడుకుతో వైభవ్ ఓపెనింగ్..
భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే పరిమితమైన సంజూ శాంసన్ స్థానంలో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం లభించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ టీ20… -
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
Vaibhav Sooryavanshi: టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. శనివారం మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన “New Chapter” పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ టీమ్ ఇండియాలో అరంగేట్రానికి సంకేతమా? లేక కొత్త బ్యాట్ స్పాన్సర్షిప్ ఒప్పందానికి సూచనా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. శుక్రవారం… -
Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పదే పదే లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూను తుది జట్టు నుంచి పక్కనపెట్టి, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్‌లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రకటించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఆకర్షించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎన్నో అంచనాలతో జట్టులోకి వచ్చిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురైంది. అతనికి ఈ… -
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. టికెట్లకు భారీ… -
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
New T20 captain Shreyas Iyer: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియాతో తన తొలి సమావేశంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపారు. జట్టు సంస్కృతి, సానుకూల వాతావరణంపై నొక్కిచెబుతూ, తాము సింహాల్లా ఆడతామని, ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలనే సంకల్పంతోనే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు. కోచ్ గౌతమ్ గంభీర్ ఆయన కెప్టెన్సీకి అభినందనలు తెలిపారు. వైభవ్ సూర్యవంశీ కూడా నెట్స్‌లో విస్తృతంగా సాధన చేశారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు,… -
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
శ్రీలంకలోని గాలే వేదికగా జూన్ 25 నుంచి ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ ధ్రువ్ జురెల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో కదంతొక్కడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. అయితే.. సాయి సుదర్శన్ 175 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు చేసి గుణశేఖర… -
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్‌తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో రేపు జరగబోయే టీ20 మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్ధమయ్యాడు. తనదైన దూకుడు శైలితో, అతి తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు సాధించడంలో సిద్ధహస్తుడైన ఈ యువ బ్యాటర్, రేపటి మ్యాచ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ముఖ్యంగా ఇటీవలే ఇంగ్లాండ్‌పై అభిషేక్ శర్మ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డులపై ఇప్పుడు సూర్యవంశీ కన్ను పడింది. ఫిబ్రవరి 2, 2025న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం…
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!