Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
వైభవ్ సూర్యవంశీకి Tata Motors స్పెషల్ గిఫ్ట్.. Tata Curvv SUV కారు బహుకరణ..!
Tata Curvv SUV: బీహార్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా IPL 2025 సీజన్ లో అత్యధిక స్ట్రైక్‌రేట్ నమోదు చేసి “కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. దీనితో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. Healthy Breakfast Recipes: డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..… -
Vaibhav Sooryavanshi: ‘సూర్యవంశీ వైభవ్‌ను అరెస్ట్ చేయాలి’.. ఐస్లాండ్ క్రికెటర్స్ షాకింగ్ డిమాండ్!
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోంది. దానికి ఏకైక కారణం 14 ఏళ్ల కుర్రాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసింది. హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఇది పిల్లల ఆట కాదని అందరికీ అర్థమైంది. ఇంగ్లండ్ బౌలర్లపై అతడు చూపిన దూకుడు చూసి క్రికెట్ ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. ఫైనల్ లాంటి పెద్ద… -
Vaibhav Suryavanshi: “వీడు మామూలోడు కాదు భయ్యా”.. 14 ఏళ్లకే కోహ్లీ రికార్డులను చెరిపేస్తున్న వైభవ్..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. దీనికి కారణం విధ్వంసకర బ్యాటింగ్. భారత క్రికెట్లో ఒక చిన్న వయసు ఆటగాడు అసాధారణంగా రాణించడం చాలా అరుదు. ఇలా ఓ యువ ప్లేయర్ రెచ్చిపోతే వెంటనే గత దిగ్గజాలతో పోలికలు మొదలవుతాయి. వైభవ్ సూర్యవంశీ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి పోలిక కేవలం హైప్ కోసం కాదు. ఓ గ్రేట్ ప్లేయర్‌కి సంబంధించిన ముద్రలను చెరిపేస్తూ పోతున్నాడు. ఆ… -
IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది. Elon Musk: లారీ పేజ్‌ను అధిగమించి.. $800 బిలియన్లు… -
Will Malajczuk: వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన ఆసిస్ ప్లేయర్.. యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీతో సంచలనం
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 16వ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టు ఓపెనర్ విల్ మలజ్చుక్ తన ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును సృష్టించాడు. అలాగే, యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీని దాటి వేగవంతమైన సెంచరీ సాధించడంలో నంబర్ 2 అయ్యాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్‌లో 16వ మ్యాచ్‌లో జపాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో… -
IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్.. డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..!
IND vs BAN U19: బులావాయో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ గ్రూప్–B లీగ్ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు విజయాన్ని నమోదు చేసింది. వర్షం ప్రభావంతో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) పద్ధతిలో నిర్ణయించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ అండర్-19 జట్టు చేధించలేకపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. Chandrababu Naidu Davos Visit: అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా నేడు దావోస్‌కు సీఎం చంద్రబాబు నాయుడు..! ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే..… -
Vaibhav Suryavanshi: ఆగని వైభవ్ జోరు.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టీనేజ్ సెన్సేషన్!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులను కొల్లగొడుతూ.. క్రికెట్ చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత, వైభవ్‌పై లేవనెత్తిన ప్రశ్నలకు మనోడు దిమ్మతిరిగే సమాధానంతో స్పందించాడు. టోర్నమెంట్లో టీమిండియా రెండవ మ్యాచ్‌లో వైభవ్ తుఫాను హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో వైభవ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించడమే కాకుండా,… -
Vaibhav Suryavanshi: వైభవ్ ఏంటమ్మా ఈ అరాచకం.. మరింత డోస్ పెంచబోతున్నావా?
భారత యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’ కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా.. సిక్సులు బాదేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ గత ఏడాది కాలంగా దేశవాళీ, అండర్-19 క్రికెట్లో సులువుగా సెంచరీలు చేస్తున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల్లో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. యువ సంచలనం వైభవ్ ఆటకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. భారీ స్కోర్లను పోల్చుతూ.. ఏంటి తమ్ముడు ఈ అరాచకం అంటూ… -
Vaibhav Suryavanshi: సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19… -
Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బెనోనీ లోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయుష్ మాథ్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా…
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!