Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే..?
Vaibhav Suryavanshi: ఐపీఎల్ సంచలనం, టీమిండియా అండర్-19 యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో జెర్సీ నంబర్ 18 ధరించడంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది. ఎందుకంటే.. ఈ నంబర్ దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందింది కాబట్టి. కోహ్లీ రిటైర్ అయ్యే వరకు మరెవ్వరూ ఈ నంబర్ ధరించరాదని కోహ్లీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. Vaibhav Suryavanshi: ఆటలోనే కాదు సంపాదనలో కూడా అదరగొడుతున్నడు..… -
Vaibhav Suryavanshi: ఆటలోనే కాదు సంపాదనలో కూడా అదరగొడుతున్నడు.. రోజుకు మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. భారత అండర్-19- ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఇప్పుడు రెండు దేశాల యువ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండవ టెస్ట్ జూలై 20 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభంకానుంది. టెస్ట్ అయినా లేదా వన్డే సిరీస్ అయినా, భారత స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ రెండింటిలోనూ ఆధిపత్యం… -
Vaibhav Suryavanshi: బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోను రప్ప రప్పా.. మరో రికార్డ్ సృష్టించిన ఐపీఎల్ చిచ్చరపిడుగు..!
Vaibhav Suryavanshi: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్… -
Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్ టార్గెట్ అదే.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్..… -
Vaibhav Suryavanshi: గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!
Vaibhav Suryavanshi: ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగవ వన్డేలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వర్సెస్టర్ లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 52 బంతుల్లో శతకం చేసి అండర్-19 వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఓపెనింగ్ బ్యాటర్‌గా ఆడుతున్న… -
Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఐపీఎల్ సీజన్లో తనదైన ముద్ర వేస్తూ గుర్తింపు పొందాడు. అతడు ఆడిన ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 206.55తో ప్రత్యర్థి బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఐపీఎల్ నిర్వాహకులు అతడికి సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్… -
PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్‌లు సృష్టించాడు. -
IPL: ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు
కేకేఆర్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయి ఆడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ని ముగించారు. ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కులా షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. Also Read:Kakani Govardhan Reddy: పరిణామాలు… -
MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది!
యువ ఆటగాళ్లను చూస్తుంటే తనకు వయసు అయిపోయింది అని అనిపిస్తోందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ తన కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలానే అనిపించిందన్నాడు. ఆండ్రీ సిద్ధార్థ్ తన కంటే సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడని తెలిసిందని, దీంతో తాను చాలా పెద్దవాడిని అయిపోయాననిపిస్తోందని ధోనీ చెప్పుకొచ్చాడు. 1981లో జన్మించిన మహీ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. వచ్చే జులై 7కి 44వ పడిలోకి అడుగెడతాడు. ఐపీఎల్… -
Vaibhav Suryavanshi: చిన్నోడిని చూసి మురిసిపోయిన పేరెంట్స్..!
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది…
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!