Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
SRH vs RR Eliminator: కమిన్స్‌కు పెద్ద తలనొప్పిగా వైభవ్.. బుడ్డోడిని ఔట్ చేసేందుకు ఏకంగా మూడు ప్లాన్స్!
Pat Cummins Plans For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు నేడు న్యూ చండీగఢ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుండగా.. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లో రాజస్థాన్‌పై రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఎస్ఆర్హెచ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అయితే ప్యాట్ కమిన్స్ సేనకు ఇప్పుడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ… -
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
Vaibhav Suryavanshi and Abhishek Sharma Stats in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పవర్ హిట్టింగ్, అద్భుతమైన స్ట్రైక్‌రేట్లు, భారీ ఇన్నింగ్స్‌లతో ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరి గణాంకాలు చూసిన తర్వాత ఈరోజు ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పరుగుల… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఆటతోనే కాకుండా, తన క్యూట్ యాక్టింగ్‌తోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల ఈ కుర్రాడు 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ దాటిన తర్వాత వైభవ్ ఇంగ్లీష్ అక్షరం ‘A’ ఆకారంలో చేతులు చూపిస్తూ విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ ‘A’ సీక్రెట్ ఏంటని మ్యాచ్ ముగిసిన… -
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా లక్నో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. లక్షాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (93; 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సులు) కీలక పాత్ర పోషించాడు. అయితే హీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్ బాగానే ఆడినా.. లక్నోను… -
Kumar Sangakkara: “వైభవ్‌తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
Kumar Sangakkara: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఎవరైనా ఎక్కువగా వార్తల్లో నిలిచారంటే, అది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ (RR) విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే భయం తెలియని బ్యాటింగ్‌తో అతను క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఈ యువ సంచలనంపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ పవర్ ప్లేలో బౌలర్లను సెట్ అవ్వనివ్వకుండా… -
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్‌ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
ఐపీఎల్ 2026 60వ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు . ఫిన్ 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 265.71గా ఉంది. ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టి, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల రికార్డును సమం చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఈ… -
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దిగ్గజ బౌలర్లను చితకబాదుతూ భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. వైభవ్ క్రీజులో ఉంటే బాల్, బౌలర్ వణకాల్సిందే. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ గ్రౌండ్ ను హోరెత్తిస్తున్న వైభవ్ ఆటతీరుకి క్రికెట్ వరల్డ్ ఫిదా అయిపోయింది. వైభవ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 10 మ్యాచ్‌లలో 404 పరుగులు సాధించాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ఉంది. 2024 మెగా వేలంలో… -
Sanjay Manjrekar: “టీ20తో డబ్బు సంపాదించు.. గౌరవం కావాలంటే టెక్నిక్ మార్చు”.. వైభవ్‌కు మంజ్రేకర్ సలహా
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో భారీ స్కోరు సాధిస్తాడని అంచనా. సూర్యవంశీ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతూ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. అగ్రశ్రేణి బౌలర్ల బౌలింగ్‌లో కూడా సునాయాసంగా ఆడుతూ కనిపిస్తాడు. ఈ కారణంగానే వైభవ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సమయంలో, భారత మాజీ క్రికెట్ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వైభవ్ లోని లోపాలను ఎత్తిచూపాడు. స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ, భారత మాజీ ఆటగాడు సంజయ్… -
Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్‌ను ‘అన్‌ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ జితేష్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చేసిన "అన్‌ప్రొఫెషనల్" అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే, ఈ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించి, వివాదానికి తెరదించాడు. 15 ఏళ్ల వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనని, ఆ వయసులో ఉండాల్సిన అల్లరి, ఇష్టాలను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం… -
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లను చిత్తు చేస్తూ భారీ సిక్సర్లు బాదుతున్న ఈ బీహార్ కుర్రాడి ప్రతిభను జీర్ణించుకోలేక, కొందరు వింత విమర్శలకు తెరలేపారు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఒక మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది? వైభవ్ సూర్యవంశీ…
తాజావార్తలు
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!