Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
U19 World Cup 2026: ఐసిసి అండర్ -19 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఇటీవలె అండర్ 19 ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాక్ చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు 2026 ఐసిసి పురుషుల అండర్-19 ప్రపంచ కప్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనున్న ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) శనివారం జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో ఆయుష్ మాత్రే భారత జట్టుకు కెప్టెన్‌గా… -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..
తుఫాన్ ఇన్నింగ్స్ తో క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసున్న వైభవ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డును ప్రదానం చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన పర్ఫామెన్స్ తర్వాత వైభవ్‌కు ఈ గౌరవం లభించింది. ఈ వారం ప్రారంభంలో, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై… -
Vaibhav Suryavanshi: తుఫాను ఇన్నింగ్స్.. కట్ చేస్తే విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైభవ్ అవుట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్స్‌కు ఉండడం విశేషం. లిస్ట్-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్‌లో… -
Shashi Tharoor: సచిన్ లాంటి ‘వైభవం’ ఉన్న సూర్యవంశీ.. సెలెక్టర్లు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?
క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో… -
Bihar vs AP: 16 ఫోర్లు, 15 సిక్సర్లు.. వైభవ్ సూర్యవంశీ ధనాధన్ ఇన్నింగ్.. బీహార్ 397 పరుగుల భారీ విజయం..!
Bihar vs AP: విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు అరుణాచల్ ప్రదేశ్‌పై రికార్డు విజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్ 397 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. Sakibul… -
Vijay Hazare Trophy: ఇషాన్ కిషన్ నయా హిస్టరీ.. 33 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్
బుధవారం విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించి నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా కిషన్ నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు బీహార్‌కు చెందిన సకిబుల్ గని పేరిట ఉంది, కిషన్ బుధవారం… -
IND vs PAK: ట్రోఫీకి అడుగు దూరంలో భారత్.. ఆశలన్నీ ఆ యువ ప్లేయర్ పైనే..
IND vs PAK: భారత అండర్–19 జట్టు మరోసారి జూనియర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం భారత్‌కు దక్కుతుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత జట్టు మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగనుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన… -
India vs Pakistan: నేడు ఇండియా vs పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్.. హుషారుగా భారత్ టీం
India vs Pakistan: నేడు (డిసెంబర్ 21 ఆదివారం) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇందులో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే భారత్ పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ ఎనిమిది వికెట్ల… -
Vaibhav Suryavanshi 175: వైభవ్ సూర్యవంశీ మరో తుఫాన్ సెంచరీ.. 14 సిక్సులు, 30 బంతుల్లోనే..!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో భారత్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ మరో తుఫాన్ సెంచరీ బాదాడు. 95 బంతుల్లో 175 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. 14 ఏళ్ల వైభవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ… -
Google Search Trends: ధోని, కోహ్లీ, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇతడ్నే!
Google Search Trends: టీమిండియా స్టార్ బ్యాటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!