Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్‌పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ… -
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
SRH vs RR: జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విన్నింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తూ SRH తమ బ్యాటింగ్ దూకుడును మరోసారి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్థాన్బ్ డైనమేట్ వైభవ్ సూర్యవంశి అద్భుత శతకంతో (103… -
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ఎస్ఆర్ హెచ్ కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ తొలి ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాదగా, మూడో ఓవర్లో యశస్వి వికెట్ కోల్పోయాడు. వైభవ్… -
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మెరుపు ఆరంభం ఇచ్చాడు, తొలి ఆరు బంతుల్లోనే ఐదు సిక్సర్లు బాదాడు. వైభవ్ సూర్యవంశీ హైదరాబాద్‌పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి, SRH బౌలర్లను చితకబాది కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.15 బంతుల్లో… -
SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన ‘ప్రతీకార’ పోరు!
SRH vs RR: రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య హై ఓల్టేజ్ పోరు జరగనుంది. ఏప్రిల్ 13న జరిగిన మొదటి దశ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాగ ఎలాగైన పగ తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బుడ్డోడు వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగే చుక్కలు చూయించాడు. ఏకంగా తొలి ఓవర్లోనే మూడు వికెట్లు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ కారణంగా.. బీసీసీఐకి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఎందుకంటే..
బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 13 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడిన రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 1.10 కోట్లకు అమ్ముడు కావడంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వైభవ్, అండర్-19 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది తన… -
SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్
Kavya Maran: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈసారి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశించిన అభిమానులకు షాక్ ఇస్తూ గోల్డెన్ డక్‌తో పెవిలియన్ చేరాడు. మ్యాచ్ ఆరంభంలోనే SRH పేసర్ ప్రఫుల్ హింగే అద్భుత బంతితో వైభవ్ ను ఔట్ చేశాడు. హార్డ్ లెంగ్త్ డెలివరీకి పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో టైమింగ్ మిస్ అయ్యాడు. అంతే బంతి బ్యాట్ ను ముద్దాడుతూ… -
SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో… -
RR vs RCB: గువాహటిలో ఆసక్తికర పోరు.. హేజిల్‌వుడ్ వచ్చేశాడు, బుడ్డోడికి ఇక చుక్కలే!
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికొద్దిసేపట్లో ఆసక్తికర పోరు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో పిచ్‌లో కొంత తేమ ఉండొచ్చని, ఆ పరిస్థితులను ఉపయోగించుకోవానుకున్నట్లు తెలిపాడు. తుషార్‌కు విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్‌ను తీసుకున్నామని చెప్పాడు. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటీదార్ మాట్లాడుతూ.. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. జాకబ్… -
RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!
ఐపీఎల్ 2026లో భాగంగా మరికొన్ని గంటల్లో గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచిన బెంగళూరు, రాజస్థాన్ టీమ్స్ తలపడుతుండడంతో.. ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గువాహటిలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో బుమ్రా-వైభవ్ పోరు మాదిరే.. ఈరోజు భువీ-వైభవ్ పోరుపైనే అందరి…
తాజావార్తలు
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!