Home
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi News
-
Cricket: 14 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం.. కానీ అజ్ఞాతంలో కెరీర్ ముగించిన ఆటగాడు మీకు తెలుసా..?
Cricket: ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే అంతర్జాతీయ… -
Parthiv Patel: “వీడియోలు చూసి ప్లాన్ రెడీ చేశాం.. మేమేంటో గ్రౌండ్లో చూయిస్తాం”.. వైభవ్‌పై గుజరాత్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
Parthiv Patel: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వయసుపై జరుగుతున్న చర్చలకు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ బ్రేక్ వేశారు. ప్రస్తుత సీజన్లో కేవలం 15 మ్యాచ్‌ల్లోనే 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్ వయసు గురించి మాట్లాడటం ఆపేసి, అతని ఆటతీరుపై మాత్రమే దృష్టి పెట్టాలని పార్థివ్ హితవు పలికారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం… -
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం చాలా సులువుగా ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పాట్ కమిన్స్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను వైభవ్ ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.… -
Vaibhav Vs GT: వైభవ్‌ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై టీమిండియా ఆటగాడు ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సాధిస్తున్న విజయాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని జురెల్ బయటపెట్టాడు. వైభవ్ మైదానంలోకి వెళ్లేటప్పుడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు (ప్లాన్స్) వేసుకోడని, కేవలం తన సహజసిద్ధమైన ఆటపైనే ఆధారపడతాడని జురెల్ తెలిపాడు. “వైభవ్ దేనికీ ప్రత్యేకంగా ప్లాన్ వేసుకోడు. ఎల్లప్పుడూ తనను తాను నమ్ముకుంటాడు. మ్యాచ్… -
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… -
Vaibhav Suryavanshi: బేబీ బాస్‌ను మెచ్చిన యూనివర్సల్ బాస్.! సిక్సర్ల మెషిన్ అంటూ..
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ ఓపెనర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి SRH బౌలర్లకు కాల రాత్రిని ముగించాడు. వైభవ్… -
Vaibhav Suryavanshi: బ్యాటింగ్‌తోనే కాదు.. సంస్కారంతోనూ ఆకట్టుకున్న బుడ్డోడు..!
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల యువ క్రికెటర్.. మరోసారి పెద్దలపట్ల ఉన్న వినయంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ భారత మాజీ క్రికెటర్లు, ప్రముఖ కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్ కాళ్లు మొక్కుతూ ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పెద్దల పట్ల అతడు చూపిస్తున్న గౌరవానికి… -
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
ఐపీఎల్ ప్లేఆఫ్స్ (IPL Playoffs) ఉత్కంఠ పోరులో రాజస్తాన్ రాయల్స్ (RR) ఘనవిజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో రాజస్తాన్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, క్వాలిఫైయర్-2 లో గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడేందుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన… -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై చెలరేగిపోయాడు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్, కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల…
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!