Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కిీలక వ్యాఖ్యలు చేశారు. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ ను ఇటీవల కోర్డు దోషిగా తేల్చి యావజ్జీవం విధించింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల తర్వాత యోగి శనివారం మాట్లాడుతూ..దోపిడీ బెదిరింపులు మరియు అపహరణలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్స్టర్లు ఇప్పుడు కోర్టులు శిక్షించిన తర్వాత ప్యాంట్లు తడుపుకుంటున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను హత్య చేస్తానని బెదిరిస్తూ మీడియా సంస్థకు ఇమెయిల్ పంపినట్లు భావిస్తున్న లక్నో యువకుడిని నోయిడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు బీహార్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు ప్రయాణిస్తున్న కారుపై ఆరుగురు దుండగులు రెండు బాంబులు విసిరారు. కారు బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ కుమారుడు విధాన్ సింగ్‌కు చెందినది. రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు విండ్షీల్డ్పై రెండు బాంబులను విసిరారు.
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి కొడవలితో మహిళ ముక్కును కోసి చంపాడు. తనపై వేధింపుల ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెపై దాడి చేశాడు.
Mughals Out Of Syllabus: సీబీఎస్ఈ, ఉత్తర ప్రదేశ్ బోర్డులు మొఘలుల చరిత్రను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మొఘలులు చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలు సిలబస్ లో భాగం కావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి అత్యున్నత సలహా సంస్థ ఎన్‌సిఇఆర్‌టి చరిత్రలో పలు పాఠ్యాంశాలను సవరించింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించి మధ్యయుగపు పాఠ్యపుస్తకాల నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్’ అండ్ ‘ ది మొఘల్ కోర్ట్స్’ అధ్యాయాలను తొలగించారు.
Illegal Affair : ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన బచ్రావాన్ పోలీస్ స్టేషన్‌లోని తులేహండి గ్రామంలో జరిగింది. మార్చి 30న రాజేష్ తన భార్య తన ప్రేమికుడు నన్హు మహతాబ్‌తో కలిసి మద్యం సేవించాడు.
Immoral Relationship : దేశంలో అనైతిక సంబంధాల కారణంగా అత్యాచారం, ఆత్మహత్యలు, హత్యలు వంటి కేసులు నిత్యం తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో ఒక వ్యక్తిని హిందూ మతం నుండి ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపిస్తూ ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన నిందితులను అరెస్టు చేశామని పోలీసు అధికారి తెలిపారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే మాల్ లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్ని అత్యాచారానికి సహకరించారు. సెక్యూరిటీ గార్డు…