పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా…
Sreeleela : శ్రీలీల పడి లేచిన కెరటంలా ఇప్పుడు అవకాశాలు పడుతోంది. పుష్ప-2 కంటే ముందు చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పాత్ర పడలేదు. కేవలం గ్లామర్, డ్యాన్స్ ల వరకే పరిమితం అయిపోయింది. పైగా చేసిన సినిమాల్లో ఎక్కువగా ప్లాపులే ఉండటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ పుష్ప-2 ఐటెం సాంగ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. దెబ్బకు మళ్లీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా…
Ustad Bhagat Singh : బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాళ్లు పవన్ కల్యాణ్ తో నిర్మిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత షూట్ రీ స్టార్ట్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించక ముందే.. చాలా…
Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.…
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక ఆసక్తికర లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: Vijay Deverakonda:…
మెగా ఫ్యామిలీకి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – చిరంజీవి అన్నదమ్ముల మధ్య కనిపించే బాంధవ్యాన్ని ఒక్క ఫోటోతో నైనా చూసేందుకు మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అదే జరిగింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన ఫ్రేమ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్…
ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతోంది శ్రీలీల. అనతి కాలంలోనే తన అందం, అభినయం, ఎనర్జీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నేడు (జూన్ 14) తన పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి బ్యాక్ టూ బ్యాక్ స్పెషల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న వారు కూడా…
ఎంట్రీతోనే పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఫ్యాన్స్ ను వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ట్రెమండస్…