Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ లో హిట్ అయిన తేరికి ఈ సినిమా అధికారిక రిమేక్. అయితే కేవలం ఆ సినిమా లైన్ మాత్రమే తీసుకొని తనకు నచ్చిన విధం
Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మాములు ఫోటో బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. అలాంటిది ఆయన నటిస్తున్న ఒక సినిమా గ్లిమ్ప్స్ బయటకి వస్తే సైలెంట్ గా ఉంటారు. ఇంపాజిబుల్, సైలెంట్ గా కాదు వయోలెంట్ గా మారి సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, పవన్ కళ్యాణ్ న
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి, ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పిన పూనమ్ కౌర్ కి పవన్ ఫాన్స్ సపోర్ట్ బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేస�
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
Ustaad Bhagat Singh: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని ప్రతిసారి ఫ్యాన్స్ పాడుకుంటూ ఉంటారు.. కానీ, ఈసారి మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ పాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ ముందు హరీష్ శంకర్ తో పవన్..
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరున�