Home
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh News
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఉస్తాద్’ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ శ్రీలీలను పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే మర్చిపోయారు. ‘పరాశక్తి’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్‌తో జతకట్టింది. ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం చాప్టర్ 1’లో ధనుష్‌తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోల్ అవునో కాదో తెలియాల్సి ఉంది. శ్రీలీల కెరీర్… -
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్ళు అయింది. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తర్వాత 10 సినిమాలు చేస్తే, ‘గోపాల గోపాల’, ‘ఓజీ’ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పవన్ కళ్యాణ్ వాటికి అతీతం అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు. ఇక రాజాకీయాల్లో ఎంట్రీ ఇచ్చాక పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి కాబట్టే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు యూటర్న్ తీసుకొని కొంతకాలం యాక్టింగ్ కు… -
Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు… -
Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’
గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతటి బారి అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటెంట్ బలహీనంగా ఉండటం పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం… -
Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఫస్ట్ డే భారీ వసూళ్లు వచ్చాయి. కానీ, సెకండ్ డే నుంచి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో 35 కోట్ల వరకు రాబట్టిన ఉస్తాద్.. రెండు, మూడో రోజున 9 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ, నాలుగో రోజు మాత్రం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఐదో రోజు… -
Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!
‘దురంధర్ 2’ సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. నిజానికి, చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆమె టార్గెట్ చేస్తూ రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో పాటు, రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ సినిమా కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక… -
Allu Arjun: దురంధర్ 2ను లేపి.. పవన్ సినిమాని పట్టించుకోని బన్నీ
మెగా కాంపౌండ్ లో గత కొంతకాలంగా సాగుతున్న ‘సైలెంట్ వార్’ ఇప్పుడు మరోసారి రచ్చకెక్కింది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్న చిత్రాల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది, నిజానికి వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి 2024 ఎన్నికలే ప్రధాన కారణమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ… -
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో… -
Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్
Harish Shankar: ఉగాది పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీశ్ శంకర్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. READ ALSO: RRB ALP Recruitment 2026: కృపయా ధ్యాన్…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!