Home
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh News
-
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్ హీట్ పెంచిన దేవిశ్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్… -
Pawan Kalyan: ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో… -
Ustad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ రిలీజ్
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ విడుదలైంది. ఈ సాంగ్ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ… -
Ustaad Bhagat Singh: పిఠాపురంలో హరీష్ శంకర్.. మెజార్టీతో సినిమా లింక్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Pankaj… -
Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్లో ఉత్సాహం పీక్ స్టేజ్కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్ప్రైజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ ! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్… -
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ రిలీజ్పై భారీ ట్విస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఒక చర్చ నడుస్తోంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఏప్రిల్… -
Raashii Khanna: ‘బెల్లం శ్రీదేవి’కి వరుస ఫ్లాపులు.. టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్లో ఆరేళ్లుగా రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ‘ప్రతి రోజు పండగే’ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్లో చేసిన వెబ్ సిరీస్లు ఓకే అనిపించినా.. మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధ, ద సబర్మతి రిపోర్ట్, 120 బహుదూర్ డిజాస్టర్లుగా నిలిచాయి. కోలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి.. తమిళ తంబీలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి ఆరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశీ. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస… -
Anil Ravipudi : ప్రమోషన్స్లో అనిల్ రావిపూడి కొత్త ట్రెండ్!
సినిమా ప్రమోషన్స్లో టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్కు కేరాఫ్ అడ్రస్గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్డేట్లు, ముఖ్యంగా సినిమా సెట్స్లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ… -
Ustad Bhagat Singh : హరీష్ శంకర్కు టార్గెట్ టెన్షన్
పవర్స్టార్ పవన్కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది. Also Read :Venkatesh:… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ కోసం మరో డేట్?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదట తేరి రీమేక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత కథ మొత్తం మార్చేశారని తెలిసింది. అయితే, ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!