తన రక్షణ సామర్థ్యానికి కీలమైన అమెరికా తీయారీ F-16 విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ(ఎంఆర్ఎఫ్), పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్‌ను రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది.
Donald Trump While One more time America President: 2024 లోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవడం ఖాయం. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్, అమెరికా సంబంధాలు ఎలా మారతాయో తెలుసుకుందాం. Figs Health Benefits:…
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ ఆర్డర్ ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యాయి. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని తొందరలోనే ముగించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారతదేశానికి అగ్రరాజ్యం అమెరికా కోరింది.
ఓవర్ సీస్ లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ హ వ్యవహరించిన ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ అధినేత హరీష్ సజ్జ ఆకస్మిక మరణం చెందారు. అట్లాంటాలోని ఇంట్లో ఉండగా అకస్మాతముగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికె అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు . కాగా USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్‌కు చెందిన హరీష్ సజ్జా రాఖీ చిత్రంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో…
Vivek Ramaswamy: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. పెన్సిల్వేనియాని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిపాడు.
India- Russia Relations: ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనపై అమెరికా ఆగ్రహంతో ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Telugu population: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది చదువు, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా అమెరికానే తమ గమ్యస్థానంగా చాలా మంది ఎంచుకుంటున్నారు.
Las Vegas shooting: అమెరికా మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లింది. లాస్ వెగాస్‌లో కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు.