Vadim Krasikov: అతని కోసం అమెరికాతో పుతిన్ ఒప్పందం.. ఎవరీ క్రషికోవ్, ఎందుకంత ముఖ్యం..
- క్రషికోవ్.. పుతిన్‌కి ఎందుకు ముఖ్యం..
- అతడి కోసం ఎందాకైనా పుతిన్..
- అమెరికాతో ఖైదీల మార్పిడి ఒప్పందం..
- క్రషికోవ్ జర్మనీకి ఎలా చిక్కారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadim Krasikov: వాదీం క్రాషికోవ్ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా, వెస్ట్రన్ దేశాలతో ఖైదీల మార్పిడి ఒప్పందం చేసుకున్నారు. జర్మనీలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న క్రషికోవ్ ఈ ఒప్పందంలో భాగంగా రష్యా చేరుకున్నాడు. పుతిన్ నేరుగా విమానాశ్రయం వెళ్లి, క్రషికోవ్‌కి సాదరంగా స్వాగతం పలికారు. క్రషికోవ్‌తో పాటు మరో 8 మంది మంది రష్యాకు చెందిన వారిని అమెరికా విడుదల చేసింది. వీరిలో పలువురు అండర్ కవర్ ఏజెంట్లు ఉన్నారు. బదులుగా రష్యా వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షకోవిచ్, మాజీ మెరైన పాల్ వీలన్, రష్యా అసమ్మతివాది వ్లాదిమిర్ కారా ముర్జా సహా 16 మందిని వదిలేసింది.
ఎవరీ క్రషికోవ్:
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
క్రిషికోవ్ రష్యా టాప్ రేటెడ్ హిట్ మ్యాన్‌గా పేరు సంపాదించుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా, కంటిలో నలుసుగా మారిన వారిని వేటాడి వెంటాడి చంపాడు. ముఖ్యం విదేశాల్లో రష్యా తరుపున అసైన్‌మెంట్లు పూర్తి చేయడంలో దిట్ట. రష్యా గూఢచార సంస్థ ఎఫ్ఎస్‌బీలో చేరిన కొన్నాళ్లకే, పుతిన్‌కి ముఖ్యమైన వ్యక్తిగా మారారు. అందుకే పుతిన్ ఇంత రిస్క్ చేసి అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు.
క్రషికోవ్ జర్మనీకి ఎలా చిక్కాడు..?
2019 ఆగస్టులో జర్మనీ రాజధాని బెర్లిన్‌లో అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో సైకిల్ పై వస్తున్న ఓ వ్యక్తి, చెచెన్ రెబెల్ జెలీంఖాన్‌ని కాల్చి చంపి, క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ ఘటనను చూసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే క్లీన్ షేవ్ చేసుకుని, విగ్గుతీసేసి తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు వదీం క్రషికోవ్.
అయితే, ప్రత్యక్ష సాక్ష్యలు ఇతడిని గుర్తించడంతో జర్మనీకి పట్టుబడ్డాడు. ఈ హత్య కేసులో అతడికి జీవితఖైదు విధించబడింది. ముందుగా తాను ఈ హత్య చేయలేదని బుకాయించినప్పటికీ, ఆ తర్వాత ఇది తామే చేశామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా అంగీకరించాడు. క్రషికోవ్‌ని ‘గొప్ప దేశభక్తుడి’ పుతిన్ కొనియాడారు.
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..