Home
Usa
Usa News
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేసినట్లు డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన ఓ నివేదిక పేర్కొంది. 1993 నవంబర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఇదే కాకుండా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌కు ఉన్న సంబంధాలపై జరిగిన విచారణ వివరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. అయితే, ఈ నివేదికలోని ఆరోపణల్ని వైట్ హౌజ్ ఖండించింది. జనాల్లో ట్రంప్ పాపులారిటీని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు ఇలాంటి… -
Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
Russia-US: అమెరికా, రష్యాల మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల రష్యా నుంచి అమెరికా భారీ స్థాయిలో డీజిల్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాలు మరో కీలక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లకు రష్యా నుంచి అణు విద్యుత్ సరఫరా చేసే అవకాశాలపై ఇరు దేశాలే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడిగా పేరున్న కిరిల్ డిమిత్రియేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, రష్యాలు… -
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu… -
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) బేబీ పౌడర్‌తో పాటు టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ అమెరికాలో దాఖలైన వేలాది కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా బాధితులకు సుమారు రూ.52 వేల కోట్ల పరిహారం చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అంగీకరించింది. అమెరికా వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్‌పై దాదాపు 76 వేల పిటిషన్లు నమోదయ్యాయి. వీరిలో కనీసం 95… -
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
USA: అమెరికాలో భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఉటా రాష్ట్రంలో ఓ భారతీయుడిని మతం అడిగి కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. భారత్‌కు చెందిన సోహైల్ అనే వ్యక్తిని ‘‘నువ్వు ముస్లింవా?’’ అని అడిగి 15 సార్లు ఓ అమెరికన్ కత్తితో పొడిచాడు. ఈ ఘటన షాపింగ్ మాల్లో చోటుచేసుకుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్ అనే వ్యక్తి సోమవారం వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్… -
Netanyahu: ఇజ్రాయెల్‌కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్‌తో అమెరికా షాక్..
Netanyahu: ఇజ్రాయిల్‌కు అత్యంత సన్నిహిత, శక్తివంతమైన మిత్రదేశం అమెరికా కావచ్చు, కానీ అది ఒక్కటి మాత్రమే ఇజ్రాయిల్ మిత్రదేశం కాదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇజ్రాయిల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయిల్‌కు ఎన్నో మంచి మిత్రదేశాలు ఉన్నాయని, భారత్ కూడా ఇందులో ఒకటి అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్‌తో ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ నేతలు మద్దతు ఇవ్వాలని జేడీవాన్స్… -
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
Ali Khamenei Funeral: పర్షియా (ఫారస్) సామ్రాజ్య వైభవాన్ని అణచివేయాలని ఏ శక్తులు ప్రయత్నించినా, ఆ బూడిద నుంచే ఒక కొత్త అగ్నిపర్వతం బద్దలవుతుందని ఇరాన్ మత పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు ఇరాన్ రాజధాని తేహ్రాన్‌లో కనిపిస్తున్న జనసంద్రం కేవలం సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర చిత్రం మాత్రమే కాదని.. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఒక ‘సైలెంట్ వార్ రూమ్’ రెడీ అవుతుందనే దానికి బలమైన సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డొనాల్డ్… -
US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్‌షిప్ ఫీజులు?
US Citizenship Fee Hike: అమెరికాలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం (అమెరికన్ సిటిజన్‌షిప్) తీసుకోవాలనుకుంటున్న భారతీయ వలసదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం పొందడం ఇకపై మరింత భారంగా, ఖరీదుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇటీవల ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫీజు మినహాయింపులు, తక్కువ ఫీజు ఆప్షన్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన… -
Israel: అమెరికాపై ఆధారపడొద్దు.. ఇజ్రాయిల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Israel: ఇజ్రాయిల్ సైనికంగా మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇజ్రాయిల్ సొంతగా ఆయుధ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గుష్ ఎట్జియోన్ ప్రాంతంలో రిజర్వ్ కంబాట్ ఫోర్స్ అధికారులతో జరిగిన సమావేశంలో నెతన్యాహూ ఈ… -
US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందం ఒక సాధారణ దౌత్య పరిణామంలా కనిపించినా.. దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపై, ముఖ్యంగా భారతీయుల రోజువారీ జీవితంపై దీని ప్రభావం మరింతగా ఉండనుంది. వంటగ్యాస్ ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు, విమాన టికెట్ల ఖర్చులు, ఆహార ధరలు, హోం లోన్ ఈఎంఐల వరకు అనేక అంశాలపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!