Home
Us Elections 2024
Us Elections 2024 News
-
US Election Results: అక్కడ గెలిస్తే అమెరికా అధ్యక్షుడైనట్లేనా?
US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనగసాగుతున్నారు. ట్రెండ్స్‌లో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చారు. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ప్రతి ఒక్కరూ… -
US Young Voters: డొనాల్డ్ ట్రంప్ వైపే యువ ఓటర్ల మొగ్గు..!
US Young Voters: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గినట్లు సమాచారం. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ కాస్ట్లో ఈ విషయం తేలింది. -
Stock Markets India: అమెరికా ఎన్నికలో ట్రంప్ జోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్స్
Stock Markets India: వారంలో మూడవ ట్రేడింగ్ రోజైన బుధవారం నాడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంబంధించిన 30 షేర్ల సెన్సెక్స్ విలువ నిన్నటి రోజు ముగింపుతో పోలిస్తే.. 295 పాయింట్ల పెరుగుదలతో 79771 స్థాయి వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 24308.75 స్థాయి వద్ద భారీ పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కారణంగా గ్లోబల్ మార్కెట్ బూమ్ ప్రభావం భారత మార్కెట్ పై కూడా… -
US Election Results: అమెరికా మినీ ఇండియాలో భారతీయులు ఎవరికి పట్టం కట్టనున్నారంటే?
US Election Results: మొదటి నుంచి అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులు, డెమొక్రటిక్ అభ్యర్థుల మధ్య పోటీ సమానంగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో భారతీయ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులిద్దరూ చేస్తున్న ప్రయత్నాలు అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన ఓటర్లు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది. అమెరికా రాష్ట్రం న్యూజెర్సీలో అధిక సంఖ్యలో భారతీయ ఓటర్లు నివసిస్తున్నారు. కొంతమంది దీనిని అమెరికా మినీ ఇండియాగా కూడా పరిగణిస్తారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన అత్యధిక జనాభా… -
Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్ సీట్లు సాధించిన కమలా హరీస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ 20 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కమలా హ్యారిస్ 10 స్టేట్లలో గెలిచింది. -
US Elections 2024: ఉత్కంఠగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఆ రోజే ఫైనల్ రిజల్ట్!
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్, కమలా హ్యారీస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఒక పక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో పక్క ఫలితాల కౌంటింగ్‌ను స్టార్ట్ చేశారు. -
America Elections: ‘బ్లూ వాల్’ను డొనాల్డ్ ట్రంప్ బద్దలు కొడతాడా.? రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
America Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. కానీ, అమెరికా ఎన్నికల్లో ఎక్కువగా చర్చిస్తున్న అంశం ‘బ్లూ వాల్’. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇకపోతే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు సర్వశక్తులు ప్రయత్నం చేసారు. అయితే, అమెరికా రాజకీయ విశ్లేషకులు అతను అధ్యక్షుడవ్వాలనుకుంటే, అతను “బ్లూ వాల్” ను ఛేదించవలసి ఉంటుందని అంటున్నారు.… -
US Elections 2024: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
రేపే (మంగళవారం) పోలింగ్ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. -
Iran-Israel: ఇరాక్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమైన ఇరాన్!
Iran-Israel: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
Donald Trump: ‘‘మీరు, కమలా హారిస్ ఎప్పటికీ నాకు ప్రెసిడెంట్ కాలేరు’’.. ట్రంప్‌కి ఇండియన్ యూజర్ రిఫ్లై వైరల్..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరుపున కమలా హారిస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్‌లో అగ్రరాజ్య అధినేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటు, ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ ‘‘ఆటోమేటెడ్ మెసేజ్’’కి భారతదేశ యూజర్ ఇచ్చిన సమాధానం సమాధానం తెగవైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Donald Trump: రిపబ్లికన్లు ఓడితే ‘‘వీటో’’ వాడుతా.. డెమోక్రాట్లకు ట్రంప్ వార్నింగ్.!
-
Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
-
Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!