Home
Us Dollar
Us Dollar News
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
RBI Announces 4 Measures to Support Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి సోమవారం ఒక్కసారిగా దాదాపు రూ.1 మేర బలపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న నాలుగు కీలక చర్యల నేపథ్యంలో రూపాయికి తక్షణ ఊరట లభించింది. రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్న డాలర్లకు అధిక డిమాండ్, రూపాయి మరింత బలహీనపడుతుందనే అంచనాలతో కంపెనీలు చేస్తున్న కరెన్సీ హెడ్జింగ్ లావాదేవీలను నియంత్రించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే… -
Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు
రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. -
Rupee vs Dollar: డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి విలువ..
రెండవ త్రైమాసికంలో అద్భుతమైన GDP వృద్ధి రేటు ఉన్నప్పటికీ డిసెంబర్ 1న (సోమవారం) US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.76కి పడిపోయింది. ఇది రూపాయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయి. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి మొదట్లో 89.45 వద్ద ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత… -
Rupee vs US Dollar: బలపడిన రూపాయి..! అమెరికా డాలర్‌తో పోలిస్తే పెరిగిన మారకం విలువ..
అమెరికా - రష్యా చర్చల మధ్య సోమవారం ప్రారంభంలో భారత రూపాయి బలపడిందని అంచనా వేస్తున్నారు.. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్థానిక కరెన్సీ 13 పైసలు బలపడి 87.53 వద్ద ప్రారంభమైంది.. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే ఇది 87.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ పరిధి 87.25 మరియు 87.80 మధ్య ఉందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ ట్రెజరీ అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అన్నారు. -
Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?
Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
Rupee Value: రోజురోజుకి పడిపోతున్న రూపాయి.. దూసుకెళ్తున్న డాలర్
Rupee Value: శుక్రవారం (డిసెంబర్ 27) నాడు భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయి 85.7గా నమోదు చేసింది. ఇది రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయి. రూపాయి 85.5 స్థాయిని దాటడం ఇది తొలిసారి. ఈ క్షీణతను నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్లో డాలర్‌కు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా చూస్తున్నారు. ఈ పరిస్థితి వరుసగా తొమ్మిదో రోజు రూపాయి క్షీణతను కొనసాగించింది. 2024లో ఇప్పటివరకు, అమెరికా డాలర్‌తో రూపాయి 3% వరకు… -
S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
అమెరికన్ డాలర్‌కి పోటీగా కొత్త కరెన్సీని ఏర్పాటు చేయాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల రష్యా వేదిక జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత ‘‘బ్రిక్స్ కరెన్సీ’’ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్, రష్యా వంటి బ్రిక్స్ కూటమి దేశాలు ఈ కరెన్సీపై కసరత్తు చేస్తున్నాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు… -
Ranil Wickremesinghe: యూఎస్ డాలర్‌తో సమానంగా భారత్ రూపాయి: శ్రీలంక అధ్యక్షుడు
రోజు రోజుకు భారత రూపాయి పడిపోతుంది. దీంతో ఇప్పటికే అమెరికాన్ డాలర్ తో పోల్చితే ఇండియన్ రూపీ భారీగా పతనమైంది. అయితే.. అమెరికా డాలర్‌తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. -
Rupee Hits Fresh Record Low: ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్ కూడా దాటేసింది..
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి పతనం మళ్లీ ప్రారంభమైంది.. కొన్ని రోజుల క్రితం ఆల్‌టైం కనిష్ట స్థాయికి తాకిన తర్వాత.. మళ్లీ కోలుకున్నట్లే కనిపించిన రూపాయి.. మళ్లీ నేల చూపులు చూస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో… రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే డాలర్‌తో రూపాయి విలువ 82.33ని తాకడంతో.. కొత్త… -
Rupee hits 80 mark: రూ’పాయే’.. డాలర్‌తో రికార్డు కనిష్టానికి..!
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు వెలవెలపోతూ.. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయి పతనాన్ని చవి చూస్తోంది
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!