కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.విభిన్న కథలతో సినిమాలు తీసి అందరిని అలరిస్తూ వుంటారు ఉపేంద్ర..తెలుగు లో కూడా ఈయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అంతేకాదు డైరెక్ట్ తెలుగు సినిమాల లో కూడా నటించాడు ఉపేంద్ర రక్తకన్నీరు, కన్యాదానం మరియు సన్నాఫ్ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఆయన నటించాడు. కేవలం హీరోగానే…
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టినరోజులు కానీ, స్పెషల్ అకేషన్స్ కు హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు.
Kabzaa 2: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం కబ్జా. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది.
Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం షూటింగ్ సెట్ లో ఆయన శ్వాసకోసం సంబంధిత సమస్యతో బాధపడుతుండగా చిత్ర బృందం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్యారు. పూజ తర్వాత సుదీప్ తొలి క్లాప్ తో సినిమా ఆరంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనే రాగా, ఈ సినిమా కన్నడ వెర్షన్…
ఉపేంద్ర.. ఈ పేరు వినగానే రా, ఉపేంద్ర సినిమాలతో ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఒక రూపం దర్శనమిస్తుంది. కన్నడ స్టార్ హీరోగా ఎంత ఎదిగినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉపేంద్ర సినిమా హీరోగానే కొలువుండి పోతారు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర, వరుణ్ తేజ్ నటించిన గాని చిత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ కానుంది. ఇక దీంతో నేడు హైదరాబాద్ లో…
ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐ లవ్ యూ’ మూవీ 2019లో విడుదలైంది. దీనిని తెలుగులోనూ డబ్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాలుగైదు కన్నడ చిత్రాలు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వేదికతో కలిసి ఉపేంద్ర నటించిన ‘హోమ్ మినిస్టర్’ మూవీ ఏప్రిల్ 1న జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే ఆ తర్వాత వారమే ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ‘గని’ చిత్రం సైతం కన్నడలో డబ్…