Upendra Vintage Classic ‘A’ 4K re-release: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలయింది. అందులో భాగమే ఈ 4కే రీ రిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సొంతంగా డైరెక్టర్ చేసిన చిత్రం ఏ (A) ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ అప్పట్లో ఓ…
UI The Movie: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించాడు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట
UI The Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు చూసి వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నారు కానీ, అసలు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే ఉపేంద్రనే. అప్పట్లో ఒక రా, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. వీడు వాడికంటే ఘోరం అని అనుకోక మానరు.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘యూఐ’ పేరుతో కొత్త సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా…
కన్నడ స్టార్ హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది.,గతేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ పోస్టర్ తోనే ఇంటర్నెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర తాజాగా సోమవారం (జనవరి 8) ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన ఈ యూఐ…
Upendra Gadi Adda hero Exclusive web Interview: కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటున్నాడు “ఉపేంద్ర గాడి అడ్డా” హీరో కంచర్ల ఉపేంద్ర. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర విలేకరులతో మాట్లాడాడు.…
Detective Teekshana Trailer: కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగువారికి కూడా సుపరిచితమే. కానీ, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి మాత్రం తెలుగువారికి తెలియదు. కానీ, ఆమె కూడా కన్నడలో స్టార్ హీరోయిన్. పెళ్లి తరువాత కూడా ప్రియాంక సినిమాలు కొనసాగిస్తుంది.
Upendra: కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన నటించిన సినిమాల్లో కూడా అలానే కనిపిస్తాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం కూడా తెల్సిందే. దాని పేరు ప్రజాక్రియా.