Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
యువతను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి, లోన్ యాప్ల ఉచ్చులో పడితే జీవితాలు ఎంత దారుణంగా తలకిందులవుతాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇదే బర్నింగ్ టాపిక్ను ఎంచుకుని, దానికి కావాల్సినంత కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సరికొత్త చిత్రం ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, సుష్మిత శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను మాస్ మహారాజా… -
Sumaya Reddy : చేతినిండా కట్టల కొద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం..సరికొత్త ‘హారర్’ మిస్టరీ!
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్టింగ్ తో పాటు నిర్మాణ బాధ్యతలు, రచనా వ్యాసంగం కూడా చేపడుతూ వన్ ఉమెన్ ఆర్మీలా సత్తా చాటుతున్నారు. సరిగ్గా ఇలాగే ‘డియర్ ఉమ’ సినిమాతో అటు నటిగా, ఇటు నిర్మాతగా, మరోవైపు రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ బ్యూటీ సుమయా రెడ్డి. తొలి అడుగుతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ..… -
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా… -
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
Mouli: యూట్యూబ్లో తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, లిటిల్ హార్ట్స్ సినిమాతో మొదటి ప్రయత్నంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మౌళి తన రాబోయే ప్రాజెక్టులపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ యాక్టర్స్ మాస్ హీరో అవ్వాలనో, పక్కా కమర్షియల్ బొమ్మ పడాలనో గట్టిగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మౌళి మాత్రం భవిష్యత్తులో ఫలానా తరహా సినిమాలే చేయాలనే ఆలోచన తనకి అస్సలు… -
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
Dheeraj Mogilineni: బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీకి తలొగ్గి చిన్న చిత్రాలు దారి వెతుక్కోవడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే పరిస్థితుల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 30 తేదీన కాకుండా, నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు. పెద్ద సినిమాల రద్దీ వల్ల మంచి కంటెంట్తో తీసిన సినిమా దెబ్బతినకూడదనే… -
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ఊహించని, కళ్లు చెదిరే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్టింగ్తో సిల్వర్ స్క్రీన్ను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు సరికొత్తగా మెగాఫోన్ పట్టారు. అవును, తన ప్రతిష్టాత్మక 23వ చిత్రం (#RAPO23) కోసం రామ్ కేవలం హీరోగానే కాకుండా ఏకంగా డైరెక్టర్ బాధ్యతలు కూడా భుజాన వేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తన తొలి దర్శకత్వ ప్రయత్నంలోనే రామ్ ‘నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్… -
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
Sundeep Kishan: విభిన్నమైన కథలతో అలరించే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈసారి ఎవరూ ఊహించని రేంజ్లో పెద్ద ప్లాన్ వేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా భారీ ప్రాజెక్ట్ ‘కరికాల’ గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాంచ్లో హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ప్రత్యేక… -
Gopichand: ఆ హీరో కమ్బ్యాక్కు రిలీజ్ డేట్ల గ్రహణం!
Gopichand: ఒక్క విజయం దక్కితే అరడజను పరాజయాలు పలకరించడం మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో ఒక అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సీటీమార్’ తర్వాత సరైన విజయం లేక, గతంలో వచ్చిన ‘భీమా’, ‘విశ్వం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే రొటీన్ కథలను పక్కనపెట్టి, దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని వైవిధ్యమైన స్క్రిప్టులతో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అయితే సినిమాలు… -
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్ను మెప్పిస్తేనే స్టార్డమ్…
తాజావార్తలు
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?