Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఈ విషయం ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్‌ల్యాండ్ వెళ్లారు.…
Upasana Konidela: మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. త్వరలోనే మెగా వారసుడు రానున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఉపాసన ఆనందానికి అవధులు లేవు.. చిరు, సురేఖ అయితే సంతోషం పట్టలేకపోయారట. ఉపాసన గర్భవతి అయిన నేపథ్యంలో పిల్లల గురించి, వారి పెంపకం గురించి ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఫుల్ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా భార్య ఉపాసన కోసం కొన్నిరోజులు గ్యాప్ తీసుకొని అయినా ఆమెతో గడుపుతూ ఉంటాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు…
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మెన్ గా, సోషల్ యాక్టివిస్టు గా ఆమె నిరంతం సేవలు అందిస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పెప్పి సాంగ్స్ కు పెట్టిండు పేరు కనికా.. ఇక ఇటీవలే పుష్ప హిందీ వెర్షన్ లో ఊ బోలేగా.. ఊఊ బోలేగా అంటూ ప్రేక్షలుకులను ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ తాజాగా రెండోసారి పెళ్లి కూతురుగా మారింది. 1998లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న కనికా రెండో పెళ్లి వేడుకలు లండన్ లో…
టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రమోషన్స్ కన్నా హీరోల భార్యలు చేసే ప్రమోషన్స్ అల్టిమేట్ గా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. మెగా కోడలు ఉపాసన, ఘట్టమనేని కోడలు నమ్రత గురించి సోషల్ మీడియా లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భర్తలకు వెన్నుదండుగా ఉండి వారి ప్రమోషన్స్ లో సగభాగం వీరే చేస్తారు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే ఫస్ట్ షో లో ఉపాసన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. చరణ్ కి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత వారం రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడినట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఆనందించేలోపు మరోసారి ఎటాక్ అవ్వడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉపాసన తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. “గత వారం కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే…