Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, చరణ్ భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకుంది. ఒక బిజినెస్ వుమెన్ గా సక్సెస్ ఫుల్ గా వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల.. మహారాష్ట్ర సీఎం లోక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఆయన ఇంటికి సతిసమేతంగా వెళ్లి.. వారి ఆతిధ్యం స్వీకరించారు. ఈ విషయాన్నీ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‌గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం…
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది.
Klin Kaara Hoists Flag on Independence Day: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు ఈ మధ్యనే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె జన్మించగా ఆమెకు క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. ఆమె పుట్టడమే మీడియాలో హాట్ టాపిక్ అయిందనుకుంటే ఆమె పేరు పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ పేరుకు గల అర్థాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా…
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ అపోలో హాస్పిటల్స్ పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారుల కోసం కూడా గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.
Allu Arjun presented a golden slate to Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లీంకార కొణిదెల రాకతో ఆ ఇంట సంబరాలు నెలకొన్నాయి. రామ్‌చరణ్- ఉపాసన దంపతులకు వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంబరాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు. ఇక తాజాగా కొణిదెల క్లీంకార బారసాల వేడుక కూడా సన్నిహతులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ…
Ram Charan: మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. బన్నీ.. మెగాస్టార్ ఇంటికి వెళ్లడం మానేశాడు. ఆ కుటుంబం ఫంక్షన్స్ లో బన్నీ కనిపించడం లేదు.
మెగా కోడలు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ప్రస్తుతం కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో ఈమె బిడ్డకు జన్మనివ్వబోతుంది..ఆమెకు నెలలు దగ్గరపడ్డాయి. రామ్ చరణ్ కి పుట్టబోయే బిడ్డ కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. వీరిద్దరికీ పెళ్ళై పదేళ్లు అయ్యాక పిల్లల్ని కంటున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో ఇప్పటికి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..కాగా, తాజాగా ఉపాసన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది..పుట్టబోయే బిడ్డ…