Home
Upasana Konidela
Upasana Konidela News
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
Ram Charan: వినాయక చవితి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను కొలిచిన ఈ వేడుకలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పవిత్ర పండుగ వేళ రామ్ చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భార్య ఉపాసన కొణిదెల, పిల్లలు, ఇతర… -
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా, అపోలో సంస్థల బాధ్యతలు చూసుకునే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఉపాసన కొణిదెల ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బయట ప్రపంచానికి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆమె కూడా గతంలో తీవ్రమైన బాడీ షేమింగ్‌కు గురయ్యారన్న చేదు నిజాన్ని తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా రామ్ చరణ్‌తో వివాహం జరిగిన కొత్తలో ఎదురైన దారుణమైన కామెంట్లు తనను ఎంతగా బాధించాయో వివరిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం… -
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడిని పూజిస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇదే… -
Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు ఇటీవల విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో నిర్వహించిన ఈ సర్జరీ అనంతరం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మొదటిసారి ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో… -
Klin Kaara: క్లిం కార చరణ్‌కి జిరాక్స్ కాపీ.. చూశారా?
Klin Kaara: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల దంపతుల గారాల పట్టి క్లిం కారా (Klin Kaara) మూడో పుట్టినరోజు వేడుకలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఒక ఆసక్తికరమైన పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్లిం కారా బర్త్ డే (జూన్ 20) సందర్భంగా ఉపాసన షేర్ చేసిన అరుదైన ఫ్యామిలీ ఫోటోను చూసిన నెటిజన్లు – మెగా… -
Klin Kaara: మెగా వారసురాలి పిక్ రిలీజ్… క్లిన్ కార ఎంత క్యూట్ గా ఉందో చూశారా!
మెగా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ వారసురాలి ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రామ్ చరణ్‌తో కలిసి క్లిన్ కార ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈరోజు క్లిన్ కార మూడవ పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రాంచరణ్ దంపతులకు మొత్తం… -
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో ఒక అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. సాధారణంగా క్లాస్‌గా కనిపించే మెగా కోడలు ఉపాసన కొణిదెల.. థియేటర్లో ఊరమాస్ రేంజ్లో సందడి చేశారు. స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. ఉపాసన థియేటర్లోని ఫ్యాన్స్‌తో కలిసి ఈలలు వేస్తూ, పేపర్లు గాల్లోకి ఎగరేస్తూ ఫుల్… -
Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”
Sushmita Konidela: మెగా కుటుంబంలో ఆడపడుచు, కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనే కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో ఉండే అత్తాకోడళ్లు, ఆడపడుచుల గొడవలకు భిన్నంగా.. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకే తాటిపై ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల, తన తమ్ముడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తనకున్న స్నేహాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉపాసన కేవలం తన తమ్ముడి భార్య మాత్రమే… -
Upasana Konidela : డెలివరీ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన ఉపాసన..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31న ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. అయితే, తాజాగా ఉపాసన తన డెలివరీకి ముందున్న టెన్షన్, పిల్లలు పుట్టిన తర్వాత నెలకొన్న సందడిని వివరిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Also Read : Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!… -
Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్’ పై ఉపాసన రివ్యూ..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వింటేజీ లుక్‌లో చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా డెహ్రాడూన్ స్కూల్లో పి.టి. మాస్టర్‌గా చిరంజీవి పిల్లలతో ఆయన పండించే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘జై చిరంజీవ’, ‘అందరివాడు’ సినిమాల్లోని…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!