మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన…
ఉపాసన కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ ని క్రియేట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకొంటుంది. ఉపాసన తాజాగా అరుదైన గౌరవాన్ని…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపసాన ఎప్పుడూ ఏదో ఒక సాంఘీక కార్యక్రమాలు చేస్తుంటుంది. అపోలో ఆసుపత్రి యాజమాన్యం బాధ్యతలను ఒకపక్క చక్కపెడుతూనే మరో పక్క తన తోచిన విధంగా పేదలకు సాయం చేస్తుంటుంది. అంతేకాకుండా ఉపాసన ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మెగా అభిమానులకు రామ్‌చరణ్ ముచ్చట్లు కూడా చెబుతుంటుంది. అయితే తాజాగా ఈ మెగా కోడలు నెహ్రు జూపార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను ఏడాది కాలం దత్తత తీసుకుంది.…