Upasana Konidela: కూతురుతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన.. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటినుంచి పాప పుట్టేవరకు కూడా నిత్యం ఆమె గురించి ఏదోక వార్త వస్తూనే ఉంది. ఇక ఈ మధ్యనే మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేసిన విషయం కూడా తెల్సిందే. ఇక క్లీంకార రాకతో మెగా ఇంట కొత్త కళ వచ్చేసింది. ఆగస్టు 22 న చిరు పుట్టినరోజున. చిరుత(చిరు తాత) తో కలిసి నవ్వులు చిందించిన క్లీంకార.. నేడు.. తల్లి ఉపాసనతో కలిసి పూజ చేసింది. ఇప్పుడప్పుడే క్లీంకార ఫోటోను షేర్ చేయకూడదని ఉపాసన.. ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతుంది.
Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజాగా ఉపాసన కూతురు పుట్టాకా మొదటి వరలక్ష్మీ వ్రతం జరుపుకుంద. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెడ్ కలర్ డ్రెస్ లో ఉపాసన ట్రెడిషనల్ లుక్ లో ఉండగా .. వెనుక దేవుడి పటాలతో అలంకరణ అద్భుతంగా ఉదని. చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడిన్న ఉపాసన.. ” ఎక్కువ అడగలేదు.. మొదటిసారి నా కూతురు క్లీంకారతో వరలక్ష్మీ వ్రతం చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. క్లీంకార ఫేస్ చూపించమని అడుగుతున్నారు.
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!