Klin Kaara: జెండా ఎగురవేసిన క్లీంకార.. పిక్ షేర్ చేసిన ఉపాసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Klin Kaara Hoists Flag on Independence Day: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల దంపతులు ఈ మధ్యనే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె జన్మించగా ఆమెకు క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. ఆమె పుట్టడమే మీడియాలో హాట్ టాపిక్ అయిందనుకుంటే ఆమె పేరు పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ పేరుకు గల అర్థాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అందరికీ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Also Read
అయితే అసలు విషయం ఏమిటంటే ఈరోజు 77 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చిన్నారి క్లీమ్ కారా చేత జెండా ఎగుర వేయించారు ఆమె అమ్మమ్మ తాతయ్యలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉపాసన తల్లి శోభన, తండ్రి అనిల్ కామినేని ఇద్దరూ చిన్నారి క్లీంకార చేత జెండాను ఎగుర వేయించారు. దీనికి సంబంధించి రెండు ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక షేర్ చేసిన ఫోటోలలో పాప ముఖాన్ని పూర్తిగా కాకుండా కొంతవరకు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కొంత రివీల్ చేశారు అంటే వీలైనంత త్వరలో ఆమె పూర్తి ఫోటో సోషల్ మీడియాలో విడుదల చేసే అవకాశం ఉందని కూడా మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!