Upasana Konidela: వామ్మో.. ఉపాసన వేసుకున్న డ్రెస్సు ఖరీదు అంత రేటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‌గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఓ వెడ్డింగ్ కోసం వీరు ఫారిన్ పెళ్లారని తెలుస్తోంది.
ఇటీవల వీరిద్దరూ ఫారిన్ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ సమయంలో ఎంతో సింపుల్ ట్రెండీ వేర్ లో కనిపించింది ఉపాసన.. లైట్ పింక్ కలర్ డ్రెస్‌లో ఎంబ్రయిడరి జాకెట్‌తో స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెన్జీస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్.. దీని ధర రూ.42,317 ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
ఫారిన్ వెళ్లడానికి గల కారణాలను ఉపాసన ఇన్ స్టా వేదికగా ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేశారు. ఉపాసన తన ఇన్ స్టా పోస్టులో ఒక వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ను షేర్ చేశారు. ఈ పోస్టును బట్టి చూస్తే వీరు పెళ్లికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎవరి వివాహం అనేది తెలియరాలేదు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి పనులను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలుస్తుంది.. ఇక చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..