Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ ప్రతిష్టాత్మకంగా ఈ షోను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ షో సీజన్ 1 భారీ విజయాన్ని అందుకొంది. స్టార్ల యాక్షన్.. బాలకృష్ణ రియాక్షన్స్.. కౌంటర్లు, సెటైర్లు, పంచులు.. అబ్బో ప్రేక్షకులకు వినోదమే వినోదం.
Unstoppable-2: ‘ఆహా’ ఓటీటీ వేదికగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ సీజన్ ట్రైలర్ ను 4వ తేదీ విజయవాడలో భారీ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నారు. దాదాపు 30 వేల మంది సమక్షంలో జరగబోయే వేడుక కోసం బాలకృష్ణ ప్రైవేట్ జెట్‌లో ఈనెల 4వ తేదీ ఉదయం విజయవాడ…
Unstoppable With NBK 2: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అందులో ఆయన మార్క్ కచ్చితంగా ఉంటుంది. ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. అప్పటి వరకు చూసిన బాలయ్య వేరు.. ఈ టాక్ షోలో తాము చూసిన బాలయ్య వేరు అని ఆయన అభిమానులే స్వయంగా చెప్పారు. అంత వేరియేషన్ చూపించారు కాబట్టే ఈ టాక్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ అనగానే.. బాలయ్య ఏం మాట్లాడతాడు..? ఆ షో ప్లాప్ అవుతుంది..? ఆయన నోటి దురుసును వివాదాలు వస్తాయి..? ప్రేక్షకులను ఎలా మెప్పించగలడు..? ఇలాంటి మాటలు వినిపించాయి. వన్స్ నటసింహం రంగంలోకి దిగి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా లో మొదలైయ్యింది. మొదటి ఎపిసోడ్ అవ్వగానే అందరు అవాక్కయ్యారు. బాలయ్య ఆహార్యం, అభినయం, చతురత, వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇంకేముంది ఒక్క ఎపిసోడ్ తో చూడడం ఆపేద్దామనుకున్న ప్రేక్షకులు సీజన్ 1…
‘ఆహా’లో మొన్నటి వరకూ ప్రసారమైన బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ టాక్ షో కు చిరంజీవి కూడా హాజరవుతారని, న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పర్వదినాల్లో ఆ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని బయట బోలెడు చర్చ జరిగింది. కొందరైతే బాలకృష్ణ షో తొలి ఎసిపోడ్ గెస్ట్ అసలు చిరంజీవే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ లో ప్రసారమైన పదకొండు…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు…
ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే అంటూ ఆహా ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే…
ఈరోజు ఓటిటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో చూద్దాం. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’లో మహేష్ బాబు చేసిన సందడి ఈ రోజు నుండి ఆహా వీడియోలో అందుబాటులో ఉంటుంది. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ…
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన…