Unstoppable With NBK:నందమూరి బాలకృష్ణ.. హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు. కానీ, ఆయనను చాలా దగ్గరగా చూడడం చాలా రేర్ గా జరిగేది. ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో.. ఆయన మాట్లాడుతూ ఉండడం తప్ప బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం ఉండేది కాదు.
Unstoppable 3 to Start Soon: నందమూరి బాలకృష్ణ కెరీర్ మొత్తం మీద అనేక సినిమాలతో హిట్లందుకున్నారు ఫ్లాపులు అందుకున్నారు కానీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన షో ఏదైనా ఉంది అంటే అది అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అని చెప్పక తప్పదు. అంతకు ముందు వరకు నందమూరి బాలకృష్ణ అంటే కోపిష్టి అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆయన ఆగ్రహం వ్యక్త�
NTR: నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాలయ్య.. హోస్ట్ గా చేస్తున్నాడా.. ? అది వర్క్ అవుట్ అవ్వదు అన్న వారే.. షో చేస్తే ఆయనే చేయాలి అని అంటున్నారు అంటే .. బాలయ్య ఏ రేంజ్ లో షోను సక్సెస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈశ్వర్ సినిమాకు ముందు ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ, అతడిని నిలబెట్టింది.. అతని పెదనాన్న కృష్ణంరాజు. ధైర్యం నేర్పింది.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో చెప్పింది.. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ప్రభాస్ వెన్నంటి ఉన్న నేస్తం కృష్ణంరాజు.
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభాస్ వచ్చి యాప్ నే క్రాష్ చేసి వెళ్ళాడు.
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాజు ఎక్కడైనా రాజే అన్న చందనా.. డార్లింగ్ ఎక్కడున్నా అక్కడ విందు భోజనాలే.. ఇక తాజాగా ప్రభాస్ అన్ స్టాపబుల్ 2 లో బాలయ్యతో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే.
‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ
Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది.
Unstoppable with NBK: ఆహాలో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె.’ షో సెకండ్ సీజన్ ఇటీవలే మొదలైంది. ఈ షో సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. ఈ ప్రోమోలో ఆసక్తికరమైన అంశం ఒకటి బయటపడింది. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, సూర్యదేవర నాగవంశీ తో జరిగిన ఇంటర్వ్�
సిద్ధు, విశ్వక్ సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీతో 'భీమ్లానాయక్' ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే... ఈ న�