నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలయ్య.. నెక్స్ట్ సంక్రాంతి ఎపిసోడ్ కి మరింత వినోదం పంచడానికి రెడీ ఐపోయారు. సంక్రాంతి స్పెషల్ గా అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ గా లైగర్ టీమ్ విచ్చేసింది. డేరింగ్ అండ్ డాష�
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ 8లో దగ్గుబాటి రానా గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఎప్పటిలాగే తన ఎనర్జీ లెవెల్స్ తో ఉత్సాహంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సారి ముందుగా ప్రేక్షకుల్లోని వారితో ‘అన్ స్టాపబుల్’ గురించి చర్చిస్తూ ఈ ఎ
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి పెళ్లిపై సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య ఆ కామెంట్స్ చేసింది పర్సనల్ గా కాదు. పాపులర్ టాక్ షోలో పాల్గొన్న రానాను ఫన్నీగా బాలయ్య ప్రశ్నించారు. టాక్ షో “అన్‌స్టాపబుల్” ఇటీవలి ఎపిసోడ్‌కు రానా దగ్గుబాటి అతిథిగా వచ్చారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’.. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఎంతటి ప్రజాదరణ పొందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ల కబుర్లు, బాలయ్య పంచులతో ప్రతి శుక్రవారం సందడి సందడిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగియనున్నదని మేకర్స్ ప్రకటించ�
‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో నందమూరి బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పి�
నందమూరి బాలకృష్ణ గురించి చిత్ర పరిశ్రమకే కాదు ఆయన అభిమానులకు కూడాతెలిసిందే. బాలయ్య మాట కఠినమే కానీ మనసు వెన్న అనేది జగమెరిగిన సత్యం. అనేది అనేసి.. ఆ తరువాత కామ్ గా ఉంటారు. దానిగురించి ఇంకెవరు మాట్లాడినా పట్టించుకోరు ఇది ఆయన మనస్తత్వం. బాలయ్య మీద ట్రోల్స్ రావడం సాధారణమే .. వాటిని ఆయన పట్టించుకొన్నద�
ప్రతిరోజూ బాలయ్య తాజా టాక్ షో “అన్‌స్టాపబుల్” ఎదో ఒక హాట్ టాపిక్ తో ట్రెండింగ్ లోన్ నిలుస్తోంది. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాలయ్య హోస్ట్ గా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య ఈ షోలో తన డైరెక్టర్ కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాస్ రాజా రవితేజ ఈ టాక్ షోలో పాల్గొన్న ఎపిస
ఆహా ఓటీటీ వేదికగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏడు ఎపిసోడ్లు పూర్తికాగా ఇప్పుడు 8వ ఎపిసోడ్‌గా రానా ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోమోను ఆదివారం నాడు ఆహా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య, రానా మాట్లాడు�
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో నిరాటకంగా కొనసాగుతోంది.స్టార్ హీరోలు, బాలయ్య పంచ్ లు, కావాల్సినంత వినోదం అందుతుండడంతో అభిమానులు ఈ షో కి ఫిదా అయిపోతున్నారు. ఇక మహేష్ బాబు ఎపిసోడ్ తో సీజన్ ముగిస్తున్నాము అని ఆహ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. మహేష్ ఎపిసోడ్ సంక్రాంత
నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ మెల్లమెల్లగా జనాల్లో వేడెక్కిస్తోంది. ఈ టాక్ షో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సాగడం వల్ల కాబోలు, జనాల్లో విపరీతమైన చర్చ సాగడం లేదు. అదే ఏదైనా టీవీ ఛానెల్ గనుక నిర్వహించి ఉంటే, సామిరంగా తీరేవేరుగా ఉండేదని చూసిన వారు చెబుతున్నారు. ఇ�