Home
Ukraine
Ukraine News
-
Russia-Ukraine War: రష్యాకు గట్టి ఎదురుదెబ్బ.. 24 గంటల్లో 1000 మంది సైనికులు మృతి
ఉక్రెయిన్పై 8 నెలలగా విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఉక్రెయిన్ భూభాగాలపై బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యా దళాలపై కీవ్ సేనలు ప్రతిదాడులకు దిగాయి. -
America: రష్యా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు ఎలాంటి సంకేతం లేదు..
రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తోందనే సంకేతాలు అమెరికాకు కనిపించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం అన్నారు. -
Russia-Ukraine War: రష్యా నౌకాదళంపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. బ్రిటన్ పై ఆరోపణలు
Ukraine Drone Attack On Naval Fleet In Crimea: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజురోజు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ కూల్చేసిన తర్వాత నుంచి రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే క్రిమియాలోని నల్ల సముద్రం ఉన్న రష్యా నౌకాదళంపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తోంది. అయితే తాము ఈ దాడికి పాల్పడలేదని ఉక్రెయిన్ తోసిపుచ్చుతోంది. రష్యాలో విలీన ప్రాంతమైన క్రిమియాలో సెవాస్టోపోల్ కేంద్రంగా ఇటీవల… -
Daughter of Putin Mentor: రష్యాను వీడిన పుతిన్ గురువు కుమార్తె.. ఎందుకంటే?
ఉక్రెయిన్పై భీకర యుద్ధం చేస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోన్న రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది. -
Russia-Ukraine War: అంధకారంలో ఉక్రెయిన్.. చలికాలం నేపథ్యంలో రష్యా భీకరదాడులు
Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్… -
Martial Law: రష్యాలో విలీనమైన ఉక్రెయిన్ ప్రాంతాల్లో మార్షల్ లా.. ప్రకటించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుగాన్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలలో యుద్ధ చట్టాన్ని ప్రవేశపెట్టారు, వీటిని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
Russia Ukraine War : సైనికులకు వయాగ్రా.. ఇక రెచ్చిపోండి అంటున్న రష్యా
Russia Ukraine War : గత ఏడునెలలుగా నెలలుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్లోని చాలా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది. -
Russia-Ukraine War: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని కీవ్..
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో సోమవారం ఉదయం పలు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత కీవ్లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. పొగలు కమ్ముకున్నాయి. -
Russia-Ukraine War: జపోరిజియాపై రష్యా రాకెట్లతో బీభత్సం.. పలువురి మృత్యువాత
Russia-Ukraine War: ఆరు నెలలైనా ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఆపడం లేదు. అంతకు మించి ఉక్రెయిన్ సైతం పోరాడుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంపై రష్యా రాకెట్లతో బీభత్సం సృష్టించింది. -
Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా
Strongest Man: మనం మామూలుగా ఎంత బరువెత్తగలం.. మా అంటే 50.. బలవంతుడైతే పది కిలోలు అటుఇటు వంద కిలోల వరకు ఎత్తగలుగుతారు.
తాజావార్తలు
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
IND vs NZ 5th ODI: న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ అబ్బా.. 209 పరుగులకే ఆలౌట్!
-
Donald Trump: ట్రంప్కు కోర్టులో మరో షాక్.. వైట్హౌస్ సమీపంలోని గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుపై బ్రేక్!
-
AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!