Russia-Ukraine War: జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడి.. 40 మంది మృతి.. మృతులెవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని జైలుపై ఉక్రెయిన్ అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లతో దాడి చేసిందని, 40 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారని, 75 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. అయితే వీరంతా ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు. 40 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను చంపినట్లు రష్యా ఆరోపించింది. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై ఉక్రెయిన్ బలగాలే బాంబు దాడి జరిపినట్లు వేర్పాటువాదుల ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.
Fire Accident: 15 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
యుద్ధసమయంలో అజోవ్ ఓడరేవు, స్టీల్ మిల్లుకు రక్షణగా ఉన్న యోధులు రష్యాకు లొంగిపోయారు. దాదాపు 3 నెలల తర్వాత వారు రష్యాకు లొంగిపోవడంతో వారిని వేర్పాటువాద ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఈ నేపథ్యంలో జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 75 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది జైలు సిబ్బంది కూడా గాయపడ్డారు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!