కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈ సినిమా కు తెలుగు లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో లియోపై కూడా అదే స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. విజయ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమాకు సూపర్ పార్ట్ నర్ లభించారు. తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ కాబోతోంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా ‘రాధేశ్యామ్’…