Telangana: తెలంగాణలో లాసెట్ (TS LAWCET), పీజీఎల్ సెట్ (TS PGLCET) మరియు ఈసెట్ (TS ECET) ప్రవేశ పరీక్షల కోసం మంగళవారం (ఫిబ్రవరి 25, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. లాసెట్, పీజీఎల్ సెట్ – దరఖాస్తు మరియు పరీక్ష వివరాలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 1, 2025 దరఖాస్తు గడువు (లేట్ ఫీజు లేకుండా): ఏప్రిల్ 15, 2025…
న్యాయ విద్యలో చేరేందుకు ప్రయత్నిస్తు్న్న అభ్యర్థులకు తెలంగాణ లాసెట్ అధికారులు శుభవార్త తెలిపారు. తెలంగాణ లా సెట్ (TS LAWCET 2024) అప్లికేషన్ గడువు ఏప్రిల్ 15తో ముగియడ నుండగా.. అధికారులు గడువును పెంచారు. ఏప్రిల్ 25వ తేదీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువు సైతం అయిపోవడంతో మరోసారి గడువు పెంచుతూ.. లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ప్రకనట విడుదల చేశారు.