Telangana: విద్యార్థులకు అలర్ట్.. లాసెట్, పీజీఎల్‌సెట్, ఈసెట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
- తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల
- దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీలు, లేట్ ఫీ వివరాలు
- పరీక్ష తేదీలు, హాల్ టికెట్ విడుదల & ఫలితాల ప్రకటన వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణలో లాసెట్ (TS LAWCET), పీజీఎల్ సెట్ (TS PGLCET) మరియు ఈసెట్ (TS ECET) ప్రవేశ పరీక్షల కోసం మంగళవారం (ఫిబ్రవరి 25, 2025) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
లాసెట్, పీజీఎల్ సెట్ – దరఖాస్తు మరియు పరీక్ష వివరాలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 1, 2025
దరఖాస్తు గడువు (లేట్ ఫీజు లేకుండా): ఏప్రిల్ 15, 2025
లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు:
ఏప్రిల్ 25 వరకు ₹500 జరిమానా
మే 5 వరకు ₹1,000 జరిమానా
మే 15 వరకు ₹2,000 జరిమానా
మే 25 వరకు ₹4,000 జరిమానా
దరఖాస్తులో తప్పుల సవరణ: మే 20 – మే 25, 2025
హాల్ టికెట్ విడుదల: మే 30, 2025
పరీక్ష తేదీ: జూన్ 6, 2025
ఉదయం: 3 ఇయర్స్ ఎల్‌ఎల్‌బీ కోర్సు కోసం లాసెట్ పరీక్ష
మధ్యాహ్నం: 5 ఇయర్స్ ఎల్‌ఎల్‌బీ కోర్సు & పీజీఎల్ సెట్ పరీక్ష
ప్రిలిమినరీ కీ విడుదల: జూన్ 10, 2025
అభ్యంతరాల స్వీకరణ: జూన్ 14, 2025
ఫైనల్ కీ & ఫలితాల విడుదల: జూన్ 25, 2025
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తెలంగాణ ఈసెట్ – దరఖాస్తు మరియు పరీక్ష వివరాలు
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 25, 2025
దరఖాస్తుల ప్రారంభం: మార్చి 3, 2025
దరఖాస్తుల చివరి తేదీ: ఏప్రిల్ 19, 2025
పరీక్ష తేదీ: మే 12, 2025
పరీక్ష సమయం: ఉదయం 9:00 AM – 12:00 PM
అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సూచనల ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. మరిన్ని వివరాలకు, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య వైరానికి కేంద్రంగా ‘‘బెళగావి’’.. అసలేంటి ఈ వివాదం..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!