పెరేడ్ గ్రౌండ్ లో వీళ్ళకన్న పెద్దగా మీటింగ్ పెట్టాం. మాకు ఇవన్నీ కొత్త కాదు.. వాళ్ళు మా పార్టీ లో ఉన్న కొందరు బలమైన నేతలను తీసుకోవచ్చు..పోతే కొంత మంది పోతారు… తప్పు బట్టేది ఏమి లేదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని బిజెపి నేతలు విర్రవీగడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు కేటీఆర్. ఈడి లాంటి సంస్థలను వాడి తమకు కావాల్సిన వారికి ఎయిర్ పోర్టును ఇప్పించుకున్నారని అన్నారు. గాడ్సే దేశ భక్తుడు అని ఒక…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు.…
పదవులు ఇస్తే కొందరు సంతృప్తి చెందుతారు. మరికొందరు ఆ పదవులతో కొత్త ఎత్తులు వేస్తారు. టీఆర్‌ఎస్‌లో కొందరు నాయకులు రెండో పద్ధతిని ఎంచుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారినట్టు టాక్. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని తలపట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు. తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్… వివిధ కారణాలతో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి.. ఆ తర్వాత కొత్తగా టీఆర్ఎస్‌లో చేరిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వస్తోంది…