HHVM : ఫైట్ సీన్ కోసం 60 రోజులు కష్టపడ్డ పవన్..
- భారీ బడ్జెట్ తో ఫైట్ సీన్స్
- స్పెషల్ గా డిజైన్ చేసిన పవన్
- ఎప్పుడూ చూడని విధంగా సీన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ పాల్గొన్నారు. ఇందులో జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తారు. ఆయన చరిష్మా థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఇలాంటి ఫైట్ సీన్లలో నటించలేదు. ఇందులో ఫైట్ సీన్లు చాలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. అందులో ఒకటి పవన్ కల్యాణ్ స్పెషల్ గా డిజైన్ చేయించారు.
Read Also : Coolie : హైదరాబాద్ లో ‘కూలీ’ ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే..?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అది భారీ ఎత్తున ఉంటుంది. 60 రోజులు పట్టింది ఆ సీన్ తీయడానికి. దానికోసం పవన్ కల్యాణ్ ప్రతి రోజూ కష్టపడ్డారు. ఆ ఫైట్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది ఫైట్ సీన్. పవన్ కల్యాణ్ ను ఆ సీన్ లో చూస్తే ఎవరికైనా వావ్ అనాలనిపిస్తుంది. చారిత్రాత్మక ఫైట్ సీన్లను తలపించేలా ఉంటుంది ఇందులోని ఫైట్. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ యాక్షన్ సీన్లు అందరినీ కట్టిపడేస్తాయి అంటూ తెలిపాడు జ్యోతికృష్ణ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. దానికి డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాబోతున్నారు.
Read Also : HHVM : వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుద్ది.. నిర్మాత కాన్ఫిడెన్స్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?