Lunar Eclipse: కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఆరోజున అందరూ ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల వెలుగులతో విరజిమ్ముతాడు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో పండగ జరుపుకోవడంపై చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకాలం ఏర్పడుతోంది. హిందూ పురాణాల ప్రకారం సూతకాలంలో ఎలాంటి…
కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా అద్దాలు ధరిస్తారు. కానీ కొంతమంది తమ ముఖాన్ని అందవిహీనంగా మార్చుకోకుండా కళ్లలో కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు.
ప్రయాగ్‌రాజ్‌లోని ఫుల్‌పూర్ ప్రాంతం నుండి ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ అర్ధరాత్రి పాన్ షాప్ నుండి లైట్ బల్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చోరీ అక్టోబర్ 6న జరిగినట్లు సీసీటీవీలో రికార్డయింది.
అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి ‘లెవీ జీన్స్’ జత అమ్మకానికి వేలం పాట నిర్వహించారు. ఇక్కడ పాత వస్తువుల వేలం క్రమం తప్పకుండా జరుగుతుంది. జత జీన్స్ రూ.60 లక్షలకు కొన్నారు.
Krishna Vrinda Vihari: నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఇటీవల విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసినదే. తాజాగా రీజనల్ మూవీస్ విభాగంలో ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ (ఐఎమ్‌డీబీ) టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ తమ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎంటర్…
Bathukamma: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సందడి నిన్న మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండగ చేసుకుంటున్నారు. సాయంత్రం అవుతోందంటే చాలు చక్కగా ముస్తాబై వాడవాడలా వీధివీధినా కోలాటాలతో కోలాహలంగా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి ముదుసలి వరకు అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
వైద్యం అంటే మామూలుగా వుండదు మరి. ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో వైద్యుల దగ్గరకు వెళ్లింది. తనకు కడుపు నొప్పిగా వుందని చెప్పడంతో.. వైద్యులు స్కానింగ్ చేయాలన్నారు. దీంతో ఆమె స్కానింగ్ చేయించగా వైద్యులు షాక్ తిన్నారు. ఆమెకు ఆవిషయం గురించి చెప్పగా బాధితురాలు షాక్ నుంచి తేరుకోలేక పోయింది. ఇంతకీ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సునీతాదేవి కి 33 ఏళ్లు. అమె తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న…
Interesting Facts: చాలా మంది పుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులు, సరస్సులు, నదుల్లో కాయిన్స్ వేయడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. రైలులో వెళ్లేటప్పుడు కృష్ణా బ్రిడ్జి, గోదావరి బ్రిడ్జిలపై నుంచి కూడా ప్రయాణికులు రూపాయి బిళ్లలు నదుల్లో పడేస్తుంటారు. కానీ అలా ఎందుకు వేస్తారో కొంతమందికి తెలియక సందిగ్ధంలో పడుతుంటారు. అయితే నదుల్లో, ఆలయాలలో ఉండే కొలనుల్లో కాయిన్స్ వేయడానికి చాలా కారణాలున్నాయని పెద్దలు వివరిస్తున్నారు. పురాతన కాలంలో రాగి నాణేలను ఎక్కువగా…