Ariyana : బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా తన గతం గురించి స్పష్టంగా వెల్లడించింది. “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా బావతో లవ్‌లో పడ్డాను. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక మేము మూడు…
Allu Sirish : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. రీసెంట్గానే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. తాజాగా శిరీష్ తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆయన వైట్ డ్రెస్‌లో, మెడకు నెక్లెస్…
Avantika Mohan : హీరోయిన్లు అంటే కుర్రాళ్లకు ఫేవరెట్ గానే ఉంటారు. హీరోయిన్లకు ప్రపోజల్స్ కూడా బోలెడన్ని వస్తూనే ఉంటాయి. కాకపోతే వాటిని ఎలా తీసుకోవాలనేది వారి ఇష్టం. తాజాగా ఓ హీరోయిన్ తన వెంట పడుతున్న 17 ఏళ్ల కుర్రాడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ అవంతిక మోహన్. ఓ పదిహేడేళ్ల కుర్రాడు ఏడాది కాలంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని…
Pakistan PM: చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి డ్రాగన్ కంట్రీ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మోడీతో పుతిన్, జిన్‌పింగ్ దైపాక్షిక చర్చలు ప్రపంచవ్యాప్తంగా మీడియా హైలెట్ చేసింది. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల తర్వాత, భారత్, చైనాల మధ్య స్నేహ బంధం బలపడుతోంది. దీంతో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ భేటీని కూడా అంతర్జాతీయ మీడియా హైలెట్ చేసింది.
Mumbai: ముంబైకి చెందిన ఓ న్యాయవాది తన వంట మనిషికి రోజుకు 30 నిమిషాల పని కోసం నెలకు 18 వేల రూపాయల జీతం ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Controversy Marriage: హర్యానా రాష్ట్రంలోని యమునా నగర్ జిల్లా కేంద్రంగా ఓ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. 21ఏళ్ల యువకుడు మొహమ్మద్ ఇర్ఫాన్ తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలోనూ తీవ్ర కలకలం రేపుతోంది.
Swati Sachdeva: తాజాగా స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో చెప్పిన జోక్ కారణంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన తల్లి నా రూమ్ లో వైబ్రేటర్ కనుగొన్నప్పుడు ఎలా స్పందించిందనే విషయాన్ని హాస్యంగా వివరించడం ఇప్పుడు నెటిజన్లలో కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ శనివారం వైరల్ కావడంతో, ఇది ప్రేక్షకులలో ఆగ్రహం తెప్పించింది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం…
Viral Video: గుజరాత్లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…
Google Search : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఒక్క సినిమాలో నటించకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.