ప్రస్తుతం పెళ్లి సీజన్ కావడంతో సోషల్ మీడియాలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు నృత్యాలు, పాటలకు సంబంధించిన వీడియోలు, కొన్నిసార్లు వధువు వీడ్కోలుకు సంబంధించిన వీడియోలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి విభిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంటాయి.
Costly Medicine: మాములుగా అనారోగ్యానికి గురైతే కొనుగోలు చేసే ఔషధాల ధరలు మహా అయితే వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తాజాగా మార్కెట్లో విడుదలైంది. ‘హిమోఫిలియా బి’ అనే సమస్యకు ఈ ఔషధాన్ని సీఎస్ఎల్ లిమిటెడ్ తయారుచేసింది. రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే. ఆస్ట్రేలియాలో ఈ ఔషధం ధరను 3.5 మిలియన్…
సాధారణంగా యుక్త వయసుకు వచ్చేసరికి అందరిలో పొడవు పెరగడం అనే ప్రక్రయ ఆగిపోతుంది. అనంతరం పొడవు పెరగాలనుకున్నా అయ్యే పని కాదు. కానీ అమెరికాకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధుడికి ఇది సాధ్యపడింది.
Password: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యాప్‌లు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. యాప్‌లలో ఉండే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు పాస్వర్డ్. అందుకే పాస్ వర్డ్‌ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితు కొంత మందికి పాస్ వర్డ్ ఎలా పెట్టాలో కూడా అవగాహన ఉండటం లేదు. సులభంగా గుర్తు ఉండేలా కొందరు ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు,…
Lunar Eclipse: దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. కానీ చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందో చాలా మందికి తెలియదు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు…