సందీప్ రాజ్ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ�
‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించ�
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపద కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమా, యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, అన్ని కమర్షియల్ అంశాలతో
సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన
తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో తెరకేకుతున్న సినిమా బ్రో.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డ�
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సక్సెస్ ఫుల్ డైర�
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ మూవీ మే 6న విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా ఏప్రిల్ 20న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసుకునే 33 సంవత్సరాల అల్లం అర్జున్ కుమార్