సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మానిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తెన్న, సంతోష్ బాలకృష్ణ తదితరులు తారాగణంగా నటిస్తున్న సినిమా భరతనాట్యం. ఇక ఈ సినిమాకు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. పాయల్ సరాఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కథను సూర్య తేజ ఏలే రాయగా.. స్క్రీన్ ప్లే బాధ్యతలను సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్రలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో తెరకేకుతున్న సినిమా బ్రో.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి ఇది రీమేక్ గా వస్తుంది. తమిళ్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్…
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. మోహన్ శ్రీవత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…” ‘కరణ్ అర్జున్’ ట్రైలర్ చాలా బావుంది. విజువల్స్ ప్రామిసింగ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ మూవీ మే 6న విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా ఏప్రిల్ 20న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసుకునే 33 సంవత్సరాల అల్లం అర్జున్ కుమార్ కు గోదావరి జిల్లాలోని అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. రెండు వేర్వేరు యాసలు,…
యావత్ సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కెజిఎఫ్ 2. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. బెంగుళూరులో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర బృందం పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ వేదికపై హీరో యష్…